కరోనా కారణంగా ఆగిపోయిన 'నారప్ప' షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ చిత్రబృందం తాజాగా నెట్టింట పంచుకుంది. మరోవైపు వివాహ ముహూర్తం సమయంలో కాజల్ కంటతడి పెట్టుకోగా.. నటి రాధికా శరత్ కుమార్ తన భర్తతో కలిసి సమయాన్ని గడుపుతున్న ఫొటోలను షేర్ చేశారు.
- విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న 'నారప్ప' సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తల నడుమ చిత్రీకరణ జరుగుతోందని తెలుపుతూ చిత్రబృందం వీడియో షేర్ చేసింది. 'నారప్ప' గెటప్‌లో సిద్ధమైన వెంకీ వ్యాన్ నుంచి లొకేషన్ స్పాట్‌కు వెళుతూ కనిపించారు.
- నటి రాధిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. ఇంటి ముందు భర్త శరత్‌కుమార్‌తో కలిసి కూర్చుని తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. 'ప్రతి రోజూ ఓ కొత్త ప్రారంభం. సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి, చిరునవ్వుతో రోజును మొదలుపెట్టండి..' అని సందేశం ఇచ్చారు.
- కాజల్ పెళ్లి తర్వాత ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముహూర్త గడియల్లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కంటతడి పెట్టుకున్న ఫొటో తాజాగా వైరల్‌గా మారింది.
- చిరంజీవి అల్లుడు, కథానాయకుడు కల్యాణ్‌దేవ్ తన సతీమణి శ్రీజతో కలిసి మాల్దీవుల్లో సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడ తీసిన ఫొటోలు, వీడియోల్ని షేర్ చేశారు.
- శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా జాన్వి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. 'ఈరోజు నీ జన్మదినం.. ఈరోజైనా నీతో గొడవపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తా' అంటూ సరదాగా పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">

-
నాడు కలిసిరాని కాలంతో సాగలేక ఆగిన నారప్ప పాదం...
— BARaju (@baraju_SuperHit) November 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
నేడు అంతకు మించిన ఆవేశంతో శరవేగంగా పరిగెత్తేందుకు సిద్ధం...
మళ్ళీ మొదలైన నారప్ప పయనం
Victory #Venkatesh #Narappa @VenkyMama @priyamani6 @SBDaggubati @theVcreations #SreekanthAddala #ManiSharma @SureshProdns pic.twitter.com/bKVwf9gQqg
">నాడు కలిసిరాని కాలంతో సాగలేక ఆగిన నారప్ప పాదం...
— BARaju (@baraju_SuperHit) November 6, 2020
నేడు అంతకు మించిన ఆవేశంతో శరవేగంగా పరిగెత్తేందుకు సిద్ధం...
మళ్ళీ మొదలైన నారప్ప పయనం
Victory #Venkatesh #Narappa @VenkyMama @priyamani6 @SBDaggubati @theVcreations #SreekanthAddala #ManiSharma @SureshProdns pic.twitter.com/bKVwf9gQqgనాడు కలిసిరాని కాలంతో సాగలేక ఆగిన నారప్ప పాదం...
— BARaju (@baraju_SuperHit) November 6, 2020
నేడు అంతకు మించిన ఆవేశంతో శరవేగంగా పరిగెత్తేందుకు సిద్ధం...
మళ్ళీ మొదలైన నారప్ప పయనం
Victory #Venkatesh #Narappa @VenkyMama @priyamani6 @SBDaggubati @theVcreations #SreekanthAddala #ManiSharma @SureshProdns pic.twitter.com/bKVwf9gQqg
-
Everyday is a new beginning, take a deep breath, smile and start again😀😀 pic.twitter.com/c9HqOCnVAw
— Radikaa Sarathkumar (@realradikaa) November 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Everyday is a new beginning, take a deep breath, smile and start again😀😀 pic.twitter.com/c9HqOCnVAw
— Radikaa Sarathkumar (@realradikaa) November 6, 2020Everyday is a new beginning, take a deep breath, smile and start again😀😀 pic.twitter.com/c9HqOCnVAw
— Radikaa Sarathkumar (@realradikaa) November 6, 2020
- " class="align-text-top noRightClick twitterSection" data="