ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ 'క్యాంటీన్ పాట' మేకింగ్ వీడియో..! - dear comrade

'డియర్ కామ్రేడ్' చిత్రంలోని క్యాంటీన్ సాంగ్​కు సంబంధించిన మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. రష్మిక హీరోయిన్​గా నటించిన ఈ సినిమా జులై 26న విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ
author img

By

Published : Jul 4, 2019, 8:07 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఇటీవల విడుదలైన కాలేజీ క్యాంటీన్ సాంగ్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

క్యాంటీన్ సాంగ్ వీడియోను సింగిల్ టేక్​లో చిత్రీకరించినట్టు పాట విడుదలకు ముందే చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం మేకింగ్ వీడియోలో చూస్తే ఆ విషయం తెలుస్తోంది. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ రోడ్రిగ్స్​ ఆలపించాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చాడు.

ఇప్పటికే ఈ పాటను 30 లక్షలకు పైగా వీక్షించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి సుజిత్ కమ్మ దర్శకత్వం వహించాడు. జులై 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: అర్జున్​ రెడ్డి@కబీర్​ సింగ్​@200 కోట్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lord's, London, England, UK - 4th July 2019
1. 00:00 Bangladesh players preparing for training
2. 00:09 Bangladesh players preparing for training
3. 00:16 Bangladesh players stretching
4. 00:25 Bangladesh players kicking a football
5. 00:32 Bangladesh players kicking a football
6. 00:51 Bangladesh batsman Mohammad Mithun stretching
7. 01:01 Bangladesh batsman Mahmudullah stretching
8. 01:15 Bangladesh wicketkeeper Mushfiqur Rahim at training
9. 01:24 Bangladesh all-rounder Mosaddek Hossain at training
10. 01:27 Bangladesh wicketkeeper Mushfiqur Rahim at training
11. 01:47 Bangladesh wicketkeeper Mushfiqur Rahim at training
12. 01:58 Bangladesh all-rounder Mosaddek Hossain at training
13. 02:07 Bangladesh batsman Liton Das at training
14. 02:13 Bangladesh batsman Mahmudullah at training
15. 02:22 Bangladesh all-rounder Mehidy Hasan at training
16. 02:32 Bangladesh batsman Liton Das at training
17. 02:41 Bangladesh players at training
18. 02:50 Bangladesh all-rounder Mosaddek Hossain at training
19. 03:00 Bangladesh all-rounder Mehidy Hasan at training
20. 03:08 Bangladesh players at training
21. 03:18 Bangladesh batsman Liton Das at training
22. 03:25 Bangladesh batsman Sabbir Rahman at training
SOURCE: SNTV
DURATION: 03:30
STORYLINE:
The MCC (Marylebone Cricket Club) are keen for members to buy tickets for the ICC Cricket World Cup 2019 match between Pakistan and Bangladesh at Lord's on Friday.
Bangladesh trained on the London ground early on Thursday ahead of the contest, which may result in a clash for the last semi-final spot, should England lose to New Zealand in Durham.
Matches involving sides from the sub-continent have provided some of the highlights of the tournament so far.
Yet members' tickets for Friday's game remain largely unsold, leading the MCC to send an email to its members, urging them to fill the stands.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.