ETV Bharat / sitara

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కల్యాణ్ - tollywood

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కళ్యాణ్ గెలుపొందారు. ప్రత్యర్థి ప్రతాని రామకృష్ణగౌడ్ పై 378 ఓట్లతో విజయం సాధించారు.

కల్యాణ్
author img

By

Published : Jun 30, 2019, 5:49 PM IST

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కళ్యాణ్ గెలుపొందారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే నిర్మాతల మండలి ఎన్నికల్లో నాలుగు సెక్టార్ల నుంచి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒక్కోసారి ఒక్కో సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు.

ఈ దఫా నిర్మాతల సెక్టార్ నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా బరిలో దిగిన సి.కళ్యాణ్.. ప్రత్యర్థి పతాని రామకృష్ణగౌడ్ పై 378 ఓట్లతో గెలుపొంది నిర్మాతల మండలి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 477 ఓట్లున్న నిర్మాతల మండలిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతోపాటు ఎస్వీ క్రిష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి, పలువురు నిర్మాతలు, పంపిణీదారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో అత్యధికంగా 378 ఓట్లు సి.కళ్యాణ్​కు రాగా... రామకృష్ణగౌడ్ 75 ఓట్లు సాధించి ఓడిపోయారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు

ఇవీ చూడండి.. క్యాంటీన్​లో కామ్రేడ్ గ్యాంగ్​ అల్లరి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London Stadium, London, England, UK. 30th June 2019
++TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 03:46
STORYLINE:
Speaking hours ahead of the second game in their MLB London Series against the New York Yankees on Sunday, Boston Red Sox manager Alex Cora called infielder Xander Bogaerts "the leader" of his team.
Cora was also full of praise for outfielder Jackie Bradley Jr.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.