ETV Bharat / sitara

మెగాహీరో వరుణ్​తేజ్​తో 'ఇస్మార్ట్‌' భామలు? - Varun Tej NEW CINEMA

మెగాహీరో వరుణ్​తేజ్ బాక్సర్​గా కనిపించనున్న సినిమాలో నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది.

మెగాహీరో వరుణ్​తేజ్​తో 'ఇస్మార్ట్‌' భామలు?
నిధి అగర్వాల్-వరుణ్​తేజ్-నభా నటేశ్
author img

By

Published : Nov 27, 2019, 5:10 AM IST

Updated : Nov 27, 2019, 7:55 AM IST

హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ పోరీలుగా పేరు తెచ్చుకున్నారు.ఆ చిత్రంలో వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమాలో సందడి చేయబోతున్నారని టాక్. ఓ మెగాహీరో పక్కన అలరించనున్నారట.

కథానాయకుడు వరుణ్​తేజ్.. ప్రస్తుతం బాక్సింగ్​ కథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కియారాను తొలుత హీరోయిన్​గా తీసుకోవాలనుకున్నారు. ఆమె డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టును వదులుకుంది. ఇప్పుడామె స్థానంలో నిధి అగర్వాల్ ఎంపికైందని సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రకు నభా నటేశ్​ పేరును చిత్రబృందం పరిశీలిస్తోంది. ఈ విషయాలన్నింటిపై స్పష్టత రావాల్సి ఉంది.

హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ పోరీలుగా పేరు తెచ్చుకున్నారు.ఆ చిత్రంలో వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమాలో సందడి చేయబోతున్నారని టాక్. ఓ మెగాహీరో పక్కన అలరించనున్నారట.

కథానాయకుడు వరుణ్​తేజ్.. ప్రస్తుతం బాక్సింగ్​ కథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కియారాను తొలుత హీరోయిన్​గా తీసుకోవాలనుకున్నారు. ఆమె డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టును వదులుకుంది. ఇప్పుడామె స్థానంలో నిధి అగర్వాల్ ఎంపికైందని సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రకు నభా నటేశ్​ పేరును చిత్రబృందం పరిశీలిస్తోంది. ఈ విషయాలన్నింటిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇది చదవండి: బాక్సర్​గా వరుణ్​తేజ్.. మరో ప్రయోగానికి సిద్ధం

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
London - 26 November 2019
1. Crowds, some shouting pro-Corbyn chants and others calling him a racist/anti-Semite, gathering around Labour leader Jeremy Corbyn as he exits a car and arrives at the launch of Labour's race and faith manifesto in Tottenham
2. Various of anti-Corbyn protestors holding up signs reading (English): "Racist Corbyn: Unfit to be PM" and shouting (English): "Racist" and pro-Corbyn demonstrators chanting (English): "Oh Jeremy Corbyn" and carrying scarves
3. Close on sign reading: (English): "Racist Corbyn: Unfit to be PM"
4. Zoom out from sign to protestors carrying pro and anti-Corbyn signs and a man holding a sign and shouting (English): "Jeremy Corbyn is against racism. The Tories are a racist party, this is the truth"
STORYLINE:
UK Opposition party leader Jeremy Corbyn was heckled on anti-Semitism as he arrived at the launch of Labour's race and faith manifesto in Tottenham on Tuesday.
Corbyn was on his way to setting out his plan on race and faith issues when he was surrounded by protestors chanting and holding signs alleging he is racist and anti-semite.
Other demonstrators chanted Corbyn's name in support of the Labour leader.
This comes after Britain's Chief Rabbi, Ephraim Mirvis, suggested Jewish people in Britain should "vote with their conscience" as "a new poison - sanctioned from the very top - has taken root" in the party.
Mirvis said Britain's Jewish community are "gripped by anxiety" at the prospect of a Labour government as the December 12 election looms.
During the launch of the Race and Faith manifesto, Corbyn reaffirmed Labour's position and ongoing work on the matter of anti-Semitism, saying any form of it is "vile and wrong".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 27, 2019, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.