ETV Bharat / sitara

బీపీఎల్​ ప్రారంభోత్సవంలో సల్మాన్​-కత్రినా డ్యాన్స్​

author img

By

Published : Dec 9, 2019, 6:46 PM IST

బాలీవుడ్​ స్టార్స్ సల్మాన్​ఖాన్​, కత్రినా కైఫ్​... బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనాను కలిశారు. బంగ్లాదేశ్​ ప్రీమియర్​ లీగ్​(బీపీఎల్​)​ ఆరంభోత్సవంలో వీరిద్దరూ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

bollywood star pair Salman Khan, Katrina Kaif meet Bangladesh PM Sheikh Hasina
బంగ్లా ప్రధానితో సల్మాన్​-కత్రినా జోడీ భేటీ

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్, అందాల నటి కత్రినా కైఫ్‌.. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో తీసుకున్న ఫొటోను ఇన్​స్టా వేదికగా పంచుకుంది కత్రినా. త్వరలో మొదలయ్యే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్​) ప్రారంభోత్సవంలో ఈ జోడీ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది.

bollywood star pair Salman Khan, Katrina Kaif meet Bangladesh PM Sheikh Hasina
బంగ్లా ప్రధాని షేక్​ హసీనాతో సల్మాన్​-కత్రినా

ఇటీవలే 'భారత్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సల్మాన్-కత్రినా. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందీ చిత్రం. ప్రస్తుతం 'దబాంగ్​ 3'లో నటిస్తున్నాడు సల్మాన్​​. సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్​ హీరోయిన్లు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ తర్వాత సల్మాన్​ హీరోగా 'రాధే' సినిమా మొదలు కానుంది. దిశా పటానీ, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ తదితరులు ఇందులో నటించనున్నారు. దీనికీ ప్రభుదేవానే దర్శకుడు. వచ్చే ఏడాది ఈద్​కు విడుదల కానుంది.

RESTRICTION SUMMARY: MUST CREDIT MICHAEL SCHADE; NO ARCHIVE; NO RESALE
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT MICHAEL SCHADE; NO ARCHIVE; NO RESALE
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Michael Schade
White Island - 9 December 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
1. Large plume of ash and steam as filmed from a boat
2. Pan right from smoke plume to people boarding a boat
3. Pan left from a helicopter on ground to smoke plume
4. Pan left of smoke plume
STORYLINE:
Footage posted on social media showed a large plume of ash rising into the sky following an eruption on a small New Zealand island.
Michael Schade uploaded video of Monday's eruption on White Island on his Twitter page.
A helicopter was seen stationary on the island in the footage posted by Schade.
In a news conference held in Wellington following the eruption, officials confirmed that at least one was person was killed and 23 people had been taken from White Island, including those with injuries.
Police officials were unclear about the number who remained and were unaccounted for but said the total number of people on or near the island when it erupted was fewer than 50.
White Island, also known by the indigenous Maori name Whakaari, sits about 50 kilometres (30 miles) offshore from North Island, one of New Zealand's two main islands.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.