ETV Bharat / sitara

కెమెరా పట్టిన ఆమిర్​ కుమార్తె... దర్శకురాలిగా ఎంట్రీ

author img

By

Published : Dec 8, 2019, 3:28 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్​ఖాన్​ కుటుంబం నుంచి ఓ అమ్మాయి సినీ పరిశ్రమలో అడుగుపెట్టనుంది. అయితే ఆమె ఎవరో కాదు మొదటి భార్య రీనాదత్తా, ఆమిర్​ కూతురు ఇరాఖాన్. ప్రస్తుతం ఈ అమ్మడు దర్శకురాలిగా ఓ సినిమా తెరకెక్కించింది.

bollywood star aamir khan wihses daughter ira khan as she debuts as a director with theatres production 2019
కెమెరా పట్టిన ఆమిర్​ తనయ... దర్శకురాలిగా ఎంట్రీ

ప్రముఖ నటుడు ఆమిర్​ఖాన్​​ కూతురు ఇరాఖాన్​ దర్శకురాలి అవతారమెత్తింది. ఆమెకు నటనలో కన్నా ఫిల్మ్​ మేకింగ్​లోనే ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల ఆమిర్​ ఆ వైపు ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ఇరా తెరకెక్కించిన ఓ సినిమా పోస్టర్​ను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడీ స్టార్​ హీరో. ఆమెకు గుడ్​లక్​ అని కూడా చెప్పాడు.

bollywood star aamir khan wihses daughter ira khan as she debuts as a director with theatres production 2019
ఆమిర్​తో ఇరా

గ్రీక్ విషాదంతో కూడిన 'యురిపిడెస్ మేడియా' అనే చిత్రానికి 'ఇరా' దర్శకత్వం వహించింది. ఈనెల 7 నుంచి 22 వరకు ముంబయిలోని పలు థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 431 బీసీ కాలం నేపథ్యంగా కథాంశం తెరకెక్కింది. అలనాటి నటి, కమల్​ హాసన్​ మాజీ భార్య సారిక దీనికి నిర్మాతగా వ్యవహరించింది.

ఇరా ఖాన్‌ గతంలో మిషాల్‌ కిర్సాలానీ అనే మ్యూజిక్‌ కంపోజర్‌తో ప్రేమాయణం నడిపింది. ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ జోడీ ఫొటోలు విపరీతంగా వైరల్​ అయ్యాయి.

మిషాల్‌తో ఇరాఖాన్​

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 8 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1744: Poland Gingerbread Town No Access Poland 4243607
Polish town created from gingerbread
AP-APTN-1742: Germany Christmas Cake AP Clients Only 4243605
Annual Christmas cake ceremony takes place
AP-APTN-1740: Brazil Ferris Wheel AP Clients Only 4243604
Biggest Ferris wheel in Latin America opens in Rio
AP-APTN-0858: US Miss Universe Costume Show AP Clients Only 4243556
Sunday’s contestants kick off their big weekend with the Miss Universe 2019 National Costume Show
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.