సచిన్ తెందూల్కర్
సుశాంత్ లేరన్న వార్త షాక్‌కు గురి చేసింది. అద్భుతమైన నటుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
16:53 June 14

16:52 June 14
పీయూష్ గోయల్
సుశాంత్ లేరన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డా. ప్రతిభ కలిగిన యువ నటుడైన సుశాంత్ తన నటన ఛరిష్మాతో వెండితెరపై మేజిక్ చేశారు.
16:50 June 14
సోనూసూద్
నా హృదయం ముక్కలైంది. నా నోటివెంట మాటలు రావడం లేదు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా.
16:38 June 14
ఊర్మిలా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త ఎంతో బాధ కలిగించింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
16:35 June 14
అజయ్ దేవగణ్
సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాధ కలిగించింది. ఇది ఎంతో విషాదకరమైన వార్త. అతడి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా.
16:13 June 14
డేవిడ్ వార్నర్
సుశాంత్ మరణవార్త చాలా బాధను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
16:05 June 14
ప్రధాని మోదీ
మంచి భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా తొందరగా తనువు చాలించారు. టీవీ, సినిమాల్లో నటనతో మెరిశాడు. ప్రపంచ వినోద రంగంలో మరపురాని నటనతో ఎందరికో స్ఫూర్తినింపారు. సుశాంత్ మరణవార్త షాక్‌కు గురిచేసింది. అతడి కుటంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి.
15:38 June 14
రవిశాస్త్రి
ఈ విషాద వార్త విని షాక్‌కు గురయ్యా. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా మరణించడం బాధాకరం. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
15:36 June 14
Shocked and saddened to hear about the death of #SushantSinghRajput Condolences to his family and friends. A talented actor gone too soon.
— Anil Kumble (@anilkumble1074) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Shocked and saddened to hear about the death of #SushantSinghRajput Condolences to his family and friends. A talented actor gone too soon.
— Anil Kumble (@anilkumble1074) June 14, 2020

అనిల్ కుంబ్లే
సుశాంత్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. చాలా ప్రతిభ గల నటుడు తొందరగానే మనల్ని వీడి వెళ్లిపోయాడు.
15:33 June 14
This got to be the most shocking thing Bollywood ever experiences ..SO YOUNG and SO MUCH LIFE AHEAD and then WHY ??? #SushantSinghRajput
— Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">This got to be the most shocking thing Bollywood ever experiences ..SO YOUNG and SO MUCH LIFE AHEAD and then WHY ??? #SushantSinghRajput
— Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2020

రామ్‌గోపాల్ వర్మ
బాలీవుడ్ ఇప్పటివరకు ఎరుగని షాకింగ్ వార్త ఇది. యువకుడు, ఇంకా ఎంతో భవిష్యత్ మిగిలి ఉంది. అయినా ఎందుకు?
15:31 June 14
Shocking and speechless! Unbelievable that this young talent is no more!
Gone way too soon!
Rest in peace.#SushantSinghRajput pic.twitter.com/W3AZXUvoIY
">Shocking and speechless! Unbelievable that this young talent is no more!
— Keerthy Suresh (@KeerthyOfficial) June 14, 2020

కీర్తి సురేశ్
షాకింగ్. మాటలు రావట్లేదు. ఎంతో ప్రతిభ గల యువ నటుడు ఇక లేరని తెలిస్తే నమ్మలేకపోతున్నా.
14:58 June 14
ప్రియమణి
ఈ వార్త చాలా షాక్‌కు గురిచేసింది.
14:58 June 14
Honestly this news has left me shocked and speechless...I remember watching #SushantSinghRajput in Chhichhore and telling my friend Sajid, its producer how much I’d enjoyed the film and wish I’d been a part of it. Such a talented actor...may God give strength to his family 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Honestly this news has left me shocked and speechless...I remember watching #SushantSinghRajput in Chhichhore and telling my friend Sajid, its producer how much I’d enjoyed the film and wish I’d been a part of it. Such a talented actor...may God give strength to his family 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) June 14, 2020

అక్షయ్ కుమార్
సుశాంత్ మృతి నన్ను షాక్‌కు గురిచేసింది. 'చిచోరే' సినిమా చూసిన తర్వాత నా స్నేహితుడు, నిర్మాత సాజిద్‌కు ఫోన్ చేసి ఆ పాత్ర నేను చేస్తే బాగుండేదని చెప్పా. చాలా ప్రతిభ గల నటుడు సుశాంత్.
14:58 June 14
Life is fragile and we don’t know what one is going through. Be kind. #SushantSinghRajput Om Shanti pic.twitter.com/zJZGV96mmb
— Virender Sehwag (@virendersehwag) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Life is fragile and we don’t know what one is going through. Be kind. #SushantSinghRajput Om Shanti pic.twitter.com/zJZGV96mmb
— Virender Sehwag (@virendersehwag) June 14, 2020

14:54 June 14
సుశాంత్ మృతిపై పలువురి సంతాపం
#SushantSinghRajput unbelievable..I don’t know how to react..shocked beyond words..rest in peace
— Amit Trivedi (@ItsAmitTrivedi) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#SushantSinghRajput unbelievable..I don’t know how to react..shocked beyond words..rest in peace
— Amit Trivedi (@ItsAmitTrivedi) June 14, 2020

సుశాంత్ సింగ్ ఆత్మహత్య షాక్‌కు గురిచేసిందని పలువురు సామాజిక మాధ్యమాల్లో సంతాపం తెలుపుతున్నారు.
14:29 June 14
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 'ధోనీ' సినిమాలో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఇటీవలే తనకు మేనేజర్‌గా పనిచేస్తున్న దిశా శాలిన్ కూడా సూసైడ్ చేసుకోవడం గమనార్హం.