ETV Bharat / sitara

2022లో థియేటర్లకు 'బ్లాక్ పాంథర్' సీక్వెల్ - black panther

'బ్లాక్ పాంథర్​ 2' విడుదల తేదీ ఖరారైంది. 2022 మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

బ్లాక్ పాంథర్
author img

By

Published : Aug 25, 2019, 11:34 AM IST

Updated : Sep 28, 2019, 4:57 AM IST

హాలీవుడ్​లో బిలియన్ డాలర్ బ్లాక్​బాస్టర్​గా నిలిచిన 'బ్లాక్ పాంథర్' చిత్రానికి సీక్వెల్​ రూపొందుతోంది. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన ర్యాన్ కూగ్లర్​ ఈ సినిమాకూ డైరెక్టర్​గా వ్యవహరించనున్నాడు. మార్వెల్ స్డూడియోస్​ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 2022 మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది.

"ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ప్రేక్షకుల కోసం మరిన్ని ప్రత్యేకతలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సీక్వెల్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు".
-కూగ్లర్, దర్శకుడు

ఈ చిత్రంలో బోస్​మన్, మైఖెల్ బి జోర్డాన్, లుపిటా యంగ్, గురిరా, డేనియల్ కలూయా, లెటిట రైట్, విన్​స్టన్ డ్యూక్, ఆంజెలా బాసెట్, ఫారెస్ట్ విట్టేకర్, మార్టిన్ ఫ్రీమన్ తదితరులు నటిస్తున్నారు.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన 'బ్లాక్ పాంథర్' అకాడమీ అవార్డుకు నామినేటై.. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

ఇవీ చూడండి.. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ... నిజమేనా..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Roboré - 24 August 2019
1. Local residents travelling on the back of truck to affected fire ground
2. Firefighter walking through bush by fire
3. Close of firefighter hacking through charred forest
4. Volunteer firefighters sitting down
5. SOUNDBITE (Spanish) Armando Pinto, local resident and volunteer firefighter:
"We came as volunteers to help to control these flames, but they just seems to be taking hold faster. We are talking with local communities to get them to come and help us. We haven't really anything to give in return but we are really in need of help."
6. Volunteer firefighters throwing water on flames
7. SOUNDBITE (Spanish) Sabrina Cuellar, local resident and volunteer firefighter:
"Please come, we are in desperate need of help, of backup to try and extinguish this (fire). Alone it is impossible. As we make progress in one area it seems to pick up in another and it continues and continues. I invite everyone to come and help us because alone we are not enough."
8. Various of volunteers
STORYLINE:
Local residents became volunteer firefighters in rural areas of eastern Bolivia on Saturday, as communities rallied to fight wildfires ravaging the area.
Authorities have said the blaze has spread across 744,000 hectares (18,38464 acres) of land in the area in little more than 10 days.
The rapid spread of fire raised the temperature, but it did not prevent the volunteer group, mainly made up of young people, working with professional firefighters to try and save their homes.
The eastern region of Santa Cruz in the southeast of Bolivia has forests that are seasonally dry due to temperatures that sometimes exceed 40 degrees Celsius (104 degrees Fahrenheit).  
This area borders Paraguay and also Brazil, sitting not far from the Pantanal, the largest freshwater swamp in the world.
While the wildfires are still mainly some distance from inhabited area, Bolivia's Defence Minister Javier Zavaleta said nearly 2000 families have been affected in 11 municipalities.
Farmers commonly set fires during this time of the year to clear land for crops or livestock, but it is not uncommon for the blazes to become out of control.
Bolivian President Evo Morales has backed the increased cultivation of crops for biofuel production, raising questions about whether the policy opened the way to increased burning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 4:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.