ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సతీమణి, భాజపా ఎంపీ, నటి కిరణ్ కేర్ క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త అనుపమ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోందని వెల్లడించారు.
- — Anupam Kher (@AnupamPKher) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Anupam Kher (@AnupamPKher) April 1, 2021
">— Anupam Kher (@AnupamPKher) April 1, 2021