సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తూ, బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటన చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీజీపీ గుప్తేశ్వర్ పాండేకు సూచించారు. సత్వరమే సీబీఐకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందజేస్తామని తెలిపారు.
సుశాంత్ కేసును సీబీఐకి సిఫార్సు చేసిన సీఎం నితీశ్ - సుశాంత్ కేసు వార్తలు
సుశాంత్ కేసు సీబీఐకి సిఫార్సు చేసిన సీఎం నితీశ్
11:33 August 04
సుశాంత్ తండ్రి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్న నితీశ్
11:33 August 04
సుశాంత్ తండ్రి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్న నితీశ్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తూ, బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటన చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీజీపీ గుప్తేశ్వర్ పాండేకు సూచించారు. సత్వరమే సీబీఐకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందజేస్తామని తెలిపారు.
Last Updated : Aug 4, 2020, 1:34 PM IST