ETV Bharat / sitara

'సెల్ఫ్ లవ్'​కు అర్థం చెప్పిన అమితాబ్ - big b tweet on selflove

సంతోషాన్ని కలిగించే పనే చేయమని అభిమానులకు సలహా ఇచ్చారు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

Big B pens down his thoughts on self-love
సెల్ఫ్ లవ్'​ అంటే అర్థం చెప్పిన బిగ్​బీ
author img

By

Published : Oct 31, 2020, 6:18 PM IST

బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్.. 'సెల్ఫ్​ లవ్​' గురించి శనివారం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అదే చేయమని అభిమానులకు సందేశమిచ్చారు.

" ప్రతిరోజూ ఉదయం నిన్ను నువ్వే ఎదుర్కోవాలి. నీకు నచ్చిన విధంగా జీవితాన్ని మలుచుకో. నువ్వు నిజంగా ప్రేమించిన వారు సైతం నిన్ను అనుసరిస్తారు"

--అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మెగాస్టార్​

తాను షూటింగ్​కు సిద్ధమవుతున్న ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నారు అమితాబ్. ప్రస్తుతం ఈయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.