ETV Bharat / sitara

'భీమ్లా నాయక్' కూడా సంక్రాంతి రేసు నుంచి ఔట్! - పవన్ భీమ్లా నాయక్ మూవీ

పవన్ కొత్త సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాదా? ప్రస్తుతం ఈ విషయమే అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

bheemla nayak movie release date postponed
పవన్​కల్యాణ్
author img

By

Published : Nov 5, 2021, 5:31 AM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ 'భీమ్లా నాయక్' కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొందా? ప్రస్తుతం ఈ విషయమే చర్చనీయాంశమైంది. దీపావళి కానుకగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్​లో విడుదల తేదీ లేకపోవడమే ఇందుకు కారణం. మరి దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

bheemla nayak movie release date postponed
భీమ్లా నాయక్ దీపావళి పోస్టర్

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' సినిమాను తొలుత జనవరి 13న రిలీజ్​ చేస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 1న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు.

ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్(జనవరి 7), భీమ్లా నాయక్(జనవరి 12-తేదీ మార్చకపోతే), రాధేశ్యామ్(జనవరి 14) ఉన్నాయి. వీటి కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన 'భీమ్లా నాయక్'లో పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.