స్టూవర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ సినిమా కథానాయకుడి పాత్రపై అనేక ఊహాగానాలు వచ్చాయి. మొదట్లో బెల్లకొండ శ్రీనివాస్, నాని, రానా నటిస్తారని అనుకున్నారు. ఆ తర్వాత కథ రవితేజ వద్దకు చేరిందని ప్రకటనలు వచ్చాయి. కానీ చివరిగా ఈ కథకు బెల్లంకొండ శ్రీనివాస్‌నే ఫైనల్ చేసింది చిత్రబృందం. కేఎస్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేశ్ నిర్మాత.
-
Taking you to the 70s tale of robbery, the Biopic of TIGER 🔥
— BARaju's Team (@baraju_SuperHit) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's TITLE poster@BSaiSreenivas's
💰#StuartpuramDonga💰
SHOOT BEGINS SOON
🎬#KS
📝#vennelakantiBrothers
🥁#ManiSharma
📽️#ShyamKNaidu
✂️#Thammiraju
🖼️#ASPrakash
💼#BellamkondaSuresh #SreeLakshmiNarsimhaProducrions pic.twitter.com/Qms9bBUfJC
">Taking you to the 70s tale of robbery, the Biopic of TIGER 🔥
— BARaju's Team (@baraju_SuperHit) August 11, 2021
Here's TITLE poster@BSaiSreenivas's
💰#StuartpuramDonga💰
SHOOT BEGINS SOON
🎬#KS
📝#vennelakantiBrothers
🥁#ManiSharma
📽️#ShyamKNaidu
✂️#Thammiraju
🖼️#ASPrakash
💼#BellamkondaSuresh #SreeLakshmiNarsimhaProducrions pic.twitter.com/Qms9bBUfJCTaking you to the 70s tale of robbery, the Biopic of TIGER 🔥
— BARaju's Team (@baraju_SuperHit) August 11, 2021
Here's TITLE poster@BSaiSreenivas's
💰#StuartpuramDonga💰
SHOOT BEGINS SOON
🎬#KS
📝#vennelakantiBrothers
🥁#ManiSharma
📽️#ShyamKNaidu
✂️#Thammiraju
🖼️#ASPrakash
💼#BellamkondaSuresh #SreeLakshmiNarsimhaProducrions pic.twitter.com/Qms9bBUfJC
బెల్లంకొండ శ్రీనివాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. దీని ప్రకారం 'స్టూవర్ట్‌పురం దొంగ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవనుందని వెల్లడవుతోంది.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సురేశ్. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.