ETV Bharat / sitara

'మేకప్​తోనే అందం వస్తుందనేది అపోహ మాత్రమే' - కాజల్​ న్యూస్

సౌందర్యం అంటే మనలా మనం కనిపిస్తూ.. ఆత్మవిశ్వాసంతో మెలగడమే అంటోంది హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​. అందం అంటే కేవలం మేకప్​ మాత్రమే అనే భ్రమ నుంచి బయటకు రావాలని సూచించిందీ నటి.

Being beautiful does not mean applying makeup: Kajal Agarwal
'మేకప్​తోనే అందం వస్తుందనేది కేవలం భ్రమ'
author img

By

Published : Sep 15, 2020, 7:43 AM IST

Updated : Sep 15, 2020, 7:50 AM IST

అందం అంటే మేకప్​ అనే భ్రమలో చాలా మంది ఉన్నారని అంటోంది స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​. అది ఒక అపోహ మాత్రమే అని చెబుతోంది.

మేకప్‌ ద్వారానే ముఖానికి అందం వస్తుందని కొందరు భావిస్తున్నారు? మీ దృష్టిలో అందంగా ఉండటం అంటే ఏంటి?

కాజల్‌ అగర్వాల్‌: అందం అంటే మేకప్‌ అనే భ్రమలోకి వచ్చేశారు చాలా మంది. దీన్ని తొలగించడానికే నేనే మేకప్‌ లేకండా ఒక ఫొటో షూట్‌ చేశా. వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచా. సామాజిక అనుసంధాన వేదికలు అందుబాటులోకి వచ్చాక చాలామంది ముస్తాబై ఫొటోలు తీసుకోవడం, పోస్ట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందం అంటే మనలా మనం కనిపిస్తూనే, ఆత్మవిశ్వాసంతో మెలగడమన్నదే నా నమ్మకం.

Being beautiful does not mean applying makeup: Kajal Agarwal
కాజల్​ అగర్వాల్​ మేకప్​​ లెస్​ ఫొటో

Last Updated : Sep 15, 2020, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.