ETV Bharat / sitara

Akhanda movie: బాలయ్య 'అఖండ' అరుదైన ఘనత

author img

By

Published : Jan 19, 2022, 1:38 PM IST

Akhanda 50 days: బాలయ్య 'అఖండ' మరో ఘనత సాధించింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సాధ్యం కాని విధంగా థియేటర్లలో 50 రోజులు ప్రదర్శితమైంది.

balayya akhanda movie
బాలయ్య అఖండ

Balayya akhanda: నందమూరి బాలయ్య 'అఖండ' సినిమా.. ఈ మధ్య కాలంలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత డిసెంబరు 7న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మాస్ ఆడియెన్స్​ను విపరీతంగా అలరించిన 'అఖండ'.. అత్యంత విజయవంతంగా 50వ రోజులోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విదేశాల్లో పలుచోట్ల సెలబ్రేషన్స్​కు భారీగా ప్లాన్ చేశారు.

balayya akhanda movie
బాలయ్య 'అఖండ'

కరోనా ప్రభావం మొదలైన తర్వాత థియేటర్లలో సినిమా రిలీజ్ చేయడం కష్టమైంది. ఇలాంటి సమయంలో ఓ మాస్ మసాలా సినిమా 50 రోజులు ఆడటం అంటే ఓ అరుదైన ఘనతే అని చెప్పాలి. ఇప్పుడు ఆ రేర్​ ఫీట్​ను 'అఖండ' సొంతం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది!

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అఘోరాగా నటించి ఈలలు వేయించారు. 'అఖండ'తో బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అలానే ఈ సినిమా త్వరలో సీక్వెల్​ కూడా ఉందని దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. ఈ సినిమా జనవరి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.