శుక్రవారం(మే 28) లెజండరీ నటుడు ఎన్టీఆర్ జయంతి (NTR Birthday) సందర్భంగా అభిమానులకు బాలకృష్ణ (Balakrishna) సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. అయితే ఇది సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం కాదు. ఆయన స్వయంగా పాడిన 'శ్రీరామ దండకం' పాటను శుక్రవారం ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నారు.
-
#NandamuriBalakrishna sings the holy chant #SriRamaDandakam on the eve of #NTR's birth anniversary.
— NBK FILMS (@NBKFilms_) May 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch out for it tomorrow at 9:45 AM.
Stay Tuned: https://t.co/oH4JpThnNn#NandamuriTarakaRamaRao @NBKFilms_ pic.twitter.com/icegs7PPLm
">#NandamuriBalakrishna sings the holy chant #SriRamaDandakam on the eve of #NTR's birth anniversary.
— NBK FILMS (@NBKFilms_) May 27, 2021
Watch out for it tomorrow at 9:45 AM.
Stay Tuned: https://t.co/oH4JpThnNn#NandamuriTarakaRamaRao @NBKFilms_ pic.twitter.com/icegs7PPLm#NandamuriBalakrishna sings the holy chant #SriRamaDandakam on the eve of #NTR's birth anniversary.
— NBK FILMS (@NBKFilms_) May 27, 2021
Watch out for it tomorrow at 9:45 AM.
Stay Tuned: https://t.co/oH4JpThnNn#NandamuriTarakaRamaRao @NBKFilms_ pic.twitter.com/icegs7PPLm
ఇప్పటికే 'శివ శంకరీ' అనే పాటను ఆలపించి నందమూరి అభిమానులను ఖుషీ చేశారు బాలయ్య. ఈసారి 'శ్రీరామ దండకం'తో ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
కొత్త కథతో కల్యాణ్ రామ్
కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు హీరో నందమూరి కల్యాణ్‌రామ్. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న మరో కొత్త చిత్రానికి కూడా వశిస్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. కల్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. శుక్రవారం (మే 28) ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.