ETV Bharat / sitara

సెట్స్​పైకి బాలయ్య కొత్త సినిమా.. టైటిల్​ ఇదేనా? - జై బాలయ్య సినిమా

బాలకృష్ణ-గోపిచంద్​ మలినేని(balakrishna gopichand malineni) కాంబోలో తెరకెక్కనున్న సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబరులో షూటింగ్​ ప్రారంభంకానుందని తెలిసింది. ఈ చిత్రానికి 'జై బాలయ్య'(jai balayya) అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Oct 12, 2021, 6:41 AM IST

ఇటీవలే 'అఖండ'(balakrishna akhanda movie release date) సినిమాను పూర్తి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు గోపీచంద్‌ మలినేని(balakrishna gopichand malineni) చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటిస్తున్న 107వ చిత్రం. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపొందనుంది(balakrishna new movie).

ఇప్పుడీ చిత్రం కోసం 'జై బాలయ్య'(jai balayya) అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయని, నవంబరులో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిసింది. అప్పుడే టైటిల్‌ అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం వినిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, త్వరలోనే ఓటీటీ ప్లాట్​ఫాం 'ఆహా'(Balakrishna talk show) వేదికగా ప్రసారంకానున్న ఓ కొత్త టాక్​ షోకు హోస్ట్​గా వ్యవహరించనున్నారు బాలకృష్ణ. 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​ పేరుతో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

ఇదీ చూడండి: ఓటీటీలో బాలయ్య.. హోస్ట్​గా రచ్చ రచ్చే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.