ETV Bharat / sitara

మెగాహీరో సరసన అవికా గోర్​కు అవకాశం - avika gor kalyan dev movie

యువ కథానాయకుడు కల్యాణ్​దేవ్​ సరసన నటించే అవకాశం దక్కించుకుంది అవికా గోర్. సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని వెల్లడించిందీ భామ.

avika gor got chance to act with mega hero kalyan dev
మెగాహీరో సరసన అవికా గోర్​కు అవకాశం
author img

By

Published : Jan 25, 2021, 8:16 AM IST

బుల్లితెరపై చిన్నారి 'పెళ్లి కూతురు'గా అలరించిన 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్​గా మారింది అవికా గోర్. తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తదితర చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నా సరే ఆ జోరును కొనసాగించలేకపోయింది. కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరమైన ఈ భామ.. మళ్లీ జోరు చూపించే ప్రయత్నం చేస్తోంది.

మెగా హీరో కల్యాణ్​దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్​గా అవికా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమెనే ఇన్​స్టా వేదికగా స్వయంగా వెల్లడించింది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమవగా, అవికా అందులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.