ETV Bharat / sitara

మాల్దీవుల్లో అవికాగోర్​.. బికినీలో అందాల ఆరబోత - అవికా గోర్​ మాల్దీవులు

నటి అవికాగోర్​.. మాల్దీవుల్లో(Avikagor maldives) ఎంజాయ్​ చేస్తోంది. బికినీ ధరించి బీచ్​లో కెమెరాకు పోజులిస్తూ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసి అభిమానులను అలరిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం..

avika gor
అవికా గోర్​
author img

By

Published : Sep 23, 2021, 9:45 PM IST

'చిన్నారి పెళ్లి కూతురు'(avika gor photos new) సీరియల్​తో బాలనటిగా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది నటి అవికాగోర్​. 'ఉయ్యాలా జంపాలా'(avika gor uyyala jampala movie) సినిమాతో హీరోయిన్​గా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో రాణించలేకోపోయింది. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది.

ఆ మధ్యలో బొద్దుగా మారిపోయిన అవికాగోర్​.. అనంతరం వర్కౌట్లతో జీరో సైజ్​కు మారిపోయింది. సోషల్​మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ అభిమానులను అలరించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇటీవల మాల్దీవుల పర్యటనకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ(Avikagor maldives) బీచ్​లో బికినీ ధరించి ఎంజాయ్​ చేస్తోంది. ఇసుక తిన్నెల్లో చక్కర్లు కొడుతూ.. హొయలు పోతూ సందడి చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్టింట్లో పోస్ట్​ చేసింది. అవి కాస్త వైరల్​గా మారాయి. వాటిని చూసిన కుర్రోళ్లు ఫిదా అవుతున్నారు. ఓ సారి వాటిపై లుక్కేద్దాం..

బాలనటిగా కెరీర్‌ ఆరంభించిన అవికాగోర్​.. పలు టీవీ సీరియళ్లతోపాటు సినిమాల్లోనూ నటించింది. 'ఉయ్యాలా జంపాలా'తో హీరోయిన్​గా(uyyala jampala movie heroine name) వెండితెరకు పరిచయమైంది. 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది 3' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'థ్యాంక్​ యూ', శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగాహీరో కల్యాన్​దేవ్​తో ఓ సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి: 'మేము స్నేహితులమే- మాకు రహస్యంగా బిడ్డ...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.