ETV Bharat / sitara

జూనియర్‌ అసిన్‌ ఫోటోతో ఓనం శుభాకాంక్షలు! - onam

తన కూతురు ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది ఒకప్పటి స్టార్ కథానాయిక అసిన్​. ఓనం సందర్భంగా ఒక ఫొటో షేర్​ చేసి శుభాకాంక్షలు తెలిపింది.

అసిన్
author img

By

Published : Sep 13, 2019, 5:16 AM IST

Updated : Sep 30, 2019, 10:14 AM IST

సంప్రదాయ దుస్తులు ధరించి చిరు నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు ఒకప్పటి స్టార్ కథానాయిక అసిన్‌ ముద్దుల తనయ. పేరు అరిన్. ఓనం సందర్భంగా తన గారాల కూతురి ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది అసిన్‌.

asin
అరిన్

"తల్లిదండ్రులుగా మేము జరుపుకొంటున్న తొలి ఓనం వేడుక" అని తన భర్తతో కలిసి దిగిన మరో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అయితే ఈ రెండు ఫొటోలు గతేడాదివంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది."వావ్, చాలా బావుంది క్యూట్‌ బేబీ" అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

asin
భర్తతో అసిన్

ఇవీ చూడండి.. జీవితం అంటే ఇదే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..!

సంప్రదాయ దుస్తులు ధరించి చిరు నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు ఒకప్పటి స్టార్ కథానాయిక అసిన్‌ ముద్దుల తనయ. పేరు అరిన్. ఓనం సందర్భంగా తన గారాల కూతురి ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది అసిన్‌.

asin
అరిన్

"తల్లిదండ్రులుగా మేము జరుపుకొంటున్న తొలి ఓనం వేడుక" అని తన భర్తతో కలిసి దిగిన మరో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అయితే ఈ రెండు ఫొటోలు గతేడాదివంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది."వావ్, చాలా బావుంది క్యూట్‌ బేబీ" అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

asin
భర్తతో అసిన్

ఇవీ చూడండి.. జీవితం అంటే ఇదే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mumbai - 12 September 2019
1. Various of devotees singing and clapping in front of a Ganesh idol (the elephant headed Hindu god)
2. Various of devotees praying in front of multiple Idols of Ganesh
3. SOUNDBITE (Hindi) Shyam Sunder Gupta, worshipper:
"This is the first worship of Ganesh, people pray with faith and offerings and celebrate as their wishes come true."
4. Devotees carry an idol of Ganesh into the water
5. Multiple idols of Ganesh positioned on the shore, devotees prepare to carry idols into the water
6. SOUNDBITE (Hindi) Kushal Harnesha, worshipper:
"The immersion is very important for the devotees. You will see tears in everybody's eyes and when the Ganesh from Lal Baug arrives, which is the last one to be immersed, everyone is in tears."
7. Various of Ganesh idols in the water
8. Various of idols of Ganesh positioned on the shore, devotees surround the idols
9. Various of Ganesh idols in the water
STORYLINE:
Thousands of devotees gathered in Mumbai on Thursday to bid farewell to the popular elephant-headed Hindu god Ganesh, after a ten day festival to celebrate his birth.
Devotees carried flower-decorated idols of all sizes around the city's streets and then gathered on the city's beach for the final 'immersion in the sea' ritual.
The act of carrying the idols into the sea symbolises Ganesh being sent back to his mythical home in the snow-capped mountains, taking the devotees' problems and concerns with him.
During the annual 10-day festival, Hindu families worship Ganesh, the god of knowledge, wisdom and good fortune, at their homes and collectively in street corners.
All Hindu prayers begin with an invocation to Ganesh.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.