ETV Bharat / sitara

సుశాంత్​ రాజ్​పుత్ మైనపు విగ్రహం.. ఎక్కడంటే?

author img

By

Published : Sep 18, 2020, 12:25 PM IST

పశ్చిమ బంగాల్​కు చెందిన సుకంతో రాయ్ అనే శిల్పి బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్​పుత్ మైనపు విగ్రహాన్ని తయారు చేశాడు. దీనిని తన మ్యూజియంలో భద్రపరిచినట్లు వెల్లడించాడు.

సుశాంత్​ రాజ్​పుత్ మైనపు విగ్రహం.. ఎక్కడంటే?
సుశాంత్​ రాజ్​పుత్ మైనపు విగ్రహం.. ఎక్కడంటే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్​పుత్ మైనపు విగ్రహాన్ని తయారు చేశాడు పశ్చిమ బంగాల్​కు చెెందిన సుకంతో రాయ్ అనే శిల్పి. అతడికి నివాళిగా ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు తెలిపాడు. దీనిని తన మ్యూజియంలో భద్రపరిచినట్లు వెల్లడించాడు. సుశాంత్ కుటుంబం కోరుకుంటే మరో విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాడు రాయ్.

  • West Bengal: Sukanto Roy, a sculptor from Asansol has created a wax statue of late actor Sushant Singh Rajput. He says, "I liked him a lot, it is sad that he passed away. I have made this statue for my museum. However, if his family requests for his statue I'll make a new one." pic.twitter.com/H9DxEDwcbN

    — ANI (@ANI) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సుశాంత్​తో పాటు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీలాంటి ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేశాడు రాయ్.

Asansol-based sculptor creates wax statue in honour of Sushant Singh Rajput
సుశాంత్​ రాజ్​పుత్

సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్య బాలీవుడ్​కు షాకిచ్చింది. అది సూసైడ్ కాదు హత్య అంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయగా.. దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల ఎన్​సీబీ కూడా విచారణ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.