మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన రెండు ప్యానెళ్ల నుంచి మంచు విష్ణువర్ధన్, ప్రకాశ్‌రాజ్ తమ సభ్యులతో శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. రాత్రి 8 గంటల్లోగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సహాయాధికారి నారాయణరావు వెల్లడించారు.
MAA Elections: ఆదివారం ఉదయం 8 నుంచి పోలింగ్.. ఆరోజే ఫలితాలు - MAA Elections date
'మా' ఎన్నికలకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ ఎన్నికలపై మాట్లాడిన ఎన్నికల సహాయాధికారి నారాయణ రావు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.