ETV Bharat / sitara

'ఫ్రీడమ్​ ఎట్​ మిడ్​నైట్'​లో అనుపమ లుక్​ అదుర్స్​

అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది స్టార్​ హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్​. ప్రస్తుతం ఆమె 'ఫ్రీడమ్​ ఎట్​ మిడ్​నైట్​' లఘుచిత్రంలో నటిస్తోంది. ఆదివారం ఈ షార్ట్​ఫిల్మ్​కు సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదలైంది.

author img

By

Published : Nov 15, 2020, 7:03 PM IST

anupama parmeshwaran new short film freedom at night first look has released
'ఫ్రీడమ్​ ఎట్​ మిడ్​నైట్'​లో అనుపమ లుక్​ అదుర్స్​

విభిన్న పాత్రలతో కుర్రకారుల హృదయాల్ని దోచుకుంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే​ ఓ లఘు చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ షార్ట్​ఫిల్మ్​కు 'ఫ్రీడమ్​ ఎట్​ మిడ్​నైట్'​ అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఇందులోని ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు.

anupama parmeshwaran new short film freedom at night first look has released
'ఫ్రీడమ్​ఎట్​ మిడ్​నైట్'లో అనుపమ పరమేశ్వరన్​​

ఈ ఫస్ట్​లుక్​లో చీరకట్టుతో, కాటుక కళ్లతో అనుపమ కనువిందు చేస్తోంది. ఆర్​జే షాన్​ ఈ లఘుచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్​ మిధున్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి:'సాని కాయిదం'లో డీగ్లామర్​గా​ కనిపించిన కీర్తి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.