ETV Bharat / sitara

చైనాలో 100 కోట్ల క్లబ్​లో 'అంధాధున్​' - సీక్రెట్​ సూపర్​స్టార్​

చైనాలోనూ భారతీయ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది​. ఆమిర్​ఖాన్​ పీకే, సీక్రెట్​ సూపర్​స్టార్​, దంగల్​ చిత్రాలు చైనీయులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆయుష్మాన్​ ఖురానా నటించిన  అంధాధున్​  చేరింది.

చైనాలో 100 కోట్ల క్లబ్​లో 'అంధాధున్​'
author img

By

Published : Apr 10, 2019, 5:00 PM IST

బాలీవుడ్​ హిట్​ చిత్రం 'అంధాధున్'​ డ్రాగన్​ వాసులనూ ఆకట్టుకుంటోంది. అక్కడ విడుదలైన వారంలోనే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఏప్రిల్‌ 3న చైనా బాక్సాఫీస్‌ ముందుకెళ్లిన ఈ చిత్రం... ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు రాబడుతోందట. ఓ డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించాడు. ఇతడికి జోడీగా రాధికా ఆప్టే నటించింది. సీనియర్‌ నాయిక టబు ఓ ముఖ్యపాత్ర పోషించింది. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.