ETV Bharat / sitara

'పుష్పకవిమానం' ట్రైలర్​.. సాంగ్​తో రజనీకాంత్​ - అన్నాత్తే

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో పుష్పకవిమానం ట్రైలర్​ సహా నాని 'శ్యామ్​సింగరాయ్​, రజనీకాంత్​ 'అన్నాత్తే' చిత్ర సంగతులు ఉన్నాయి.

pushpaka vimanam
పుష్పక విమానం
author img

By

Published : Oct 30, 2021, 6:16 PM IST

విజయ్ దేవరకొండ సమర్పణలో హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'పుష్పక విమానం'(Pushpaka Vimanam 2021 Release Date). ఈ చిత్రం నవంబరు 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్​ను అల్లుఅర్జున్​ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డార్క్ కామెడీ, థ్రిల్లర్​గా ఈ చిత్రాన్నితెరకెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe movie) సినిమాలోని 'అన్నయ్య అన్నయ్య' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

నేచురల్​ స్టార్​ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'శ్యామ్​సింగరాయ్'​. కోల్​కతా నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని తొలి పాటను నవంబరు 6న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

shyam singha roy
శ్యామ్ సింగరాయ్

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' నుంచి అప్డేట్.. ఆ రోజే గ్లింప్స్​ రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.