ఇటీవల ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు తన రెండో కంటికి ఆపరేషన్ విషయవంతంగా పూర్తైనట్లు చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కోలుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం బిగ్‌బీ.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని చిత్రం సహా మేడే, ఝండ్, బ్రహ్మాస్త్ర, చెహ్రే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: 'ఆయనతో కలిసి నటించాలనే నా కల నిజమైంది'