ETV Bharat / sitara

జోరులో బిగ్ బీ.. కేబీసీ షూటింగ్ ప్రారంభం

author img

By

Published : Sep 10, 2020, 4:54 PM IST

Updated : Sep 10, 2020, 5:32 PM IST

ప్రఖ్యాత టీవీ ​షో కేబీసీ 12వ ఎడిషన్​ షూటింగ్​ను ప్రారంభించారు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు.

Amitabh Bachchan is back to work, shares pictures
'కేబీసీ

ఇటీవలే కరోనా బారిన పడ్డ బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​.. అలా కోలుకున్నారో లేదో షూటింగ్​ పనుల్లో బిజీ అయిపోయారు. ప్రముఖ టెలివిజన్​ క్విజ్​ గేమ్​ షో 'కౌన్ బనేగా కరోడ్​పతి' చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సెట్స్​కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నారు. అత్యంత భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో బిగ్​ బీ పక్కన ఉన్నవాళ్లంతా పీపీఈ కిట్లు ధరించి కనబడ్డారు.

దేశవ్యాప్తంగా కేబీసీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 12వ ఎడిషన్ నిర్మాణ దశలో ఉంది.

ఇదీ చూడండి 'నేనెప్పుడూ సుశాంత్​ది హత్య అనలేదు'

Last Updated : Sep 10, 2020, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.