ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వాక్సినేషన్ భారత్‌లో నిర్వహించడం చాలా సంతోషాన్నిచ్చిందని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఈ వాక్సినేషన్ ద్వారా దేశం కరోనా రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
T 3785 -
— Amitabh Bachchan (@SrBachchan) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
It was a proud moment when we made India polio free ; it shall be just as proud a moment when we make India COVID-19 free #LargestVaccineDrive
@MoHFW_India @UNICEFIndia #largestVaccinationdrive
JAI HIND 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
">T 3785 -
— Amitabh Bachchan (@SrBachchan) January 17, 2021
It was a proud moment when we made India polio free ; it shall be just as proud a moment when we make India COVID-19 free #LargestVaccineDrive
@MoHFW_India @UNICEFIndia #largestVaccinationdrive
JAI HIND 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳T 3785 -
— Amitabh Bachchan (@SrBachchan) January 17, 2021
It was a proud moment when we made India polio free ; it shall be just as proud a moment when we make India COVID-19 free #LargestVaccineDrive
@MoHFW_India @UNICEFIndia #largestVaccinationdrive
JAI HIND 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
"భారతదేశాన్ని పోలియో రహితంగా చేసినప్పుడు గర్వించాం. అదే విధంగా ఈ వాక్సినేషన్ ద్వారా కొవిడ్‌ను నిర్మూలించిన తర్వాత మరోసారి గర్వంగా భావిస్తాం. జై హింద్".
- అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మెగాస్టార్
దేశవాప్తంగా కొవిడ్ వాక్సినేషన్‌ను శనివారం (జనవరి 16) ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. టీకాను తొలి దశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్‌తో పాటు దేశీయంగా భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాలను అందిస్తున్నారు.
ఇదీ చూడండి: బాలీవుడ్ 'జెర్సీ' విడుదల తేదీ ఖరారు