ETV Bharat / sitara

దర్శకేంద్రుడి సినిమాకు ఆమిర్‌ఖాన్‌ క్లాప్‌

author img

By

Published : Oct 18, 2019, 5:39 AM IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఓ క్లాసిక్​గా చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రం మొదటి షాట్​కు క్లాప్​నిచ్చింది బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కావడం విశేషం.

ఆమిర్

టాలీవుడ్‌లో దర్శకేంద్రుడిగా పేరొందిన రాఘవేంద్రరావు సినిమాల్లోనే ప్రత్యేకమైంది 'పెళ్లి సందడి'. శ్రీకాంత్‌, రవళి నటీనటులుగా తెరకెక్కిన ఈ చిత్రంలో దీప్తి భట్నాకర్‌ మరో కథానాయిక. శ్రీకాంత్‌ దీప్తిని ప్రేమిస్తే.. రవళి శ్రీకాంత్‌ను ఇష్టపడుతుంది. ఇలాంటి విచిత్రమైన ప్రేమకథను వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు రాఘవేంద్రరావు.

శ్రీకాంత్‌ పెళ్లి చేసేందుకు హాస్యనటుల బృందమంతా సహాయం చేసే సమయంలో వాళ్లు చేసే ‘సందడి’ అంతా ఇంతా కాదు కదా. ఇంత సందడి చేసిన ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రత్యేకమే. ఎందుకంటే? సాధారణంగా సినిమాల్లో మొదటి షాట్‌ ఏదైనా సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని మాత్రం ఓ పాటతో ప్రారంభించారు. అంతేకాదు ఆ పాటలో హీరోయిన్‌ రవళి అభినయం చూసిన తర్వాతే ఆమెను ఆ ప్రాజెక్టులో ఉంచాలా, వద్దా? అని నిర్ణయానికి వచ్చారట. ఆ పాటే.. 'సరిగమపదనిస రాగం.. త్వరపడుతున్నది మాఘం'. ఈ పాటకే ఆమిర్‌ ఖాన్ క్లాప్‌నిచ్చింది. ఆయన తన సినిమా షూటింగ్‌కు హైదరాబాద్‌ వచ్చారు. ఇది తెలుసుకున్న రాఘవేంద్రరావు ఆయన్ను ఆహ్వానించగా.. ఆమిర్‌ వచ్చి ఫస్ట్‌ షాట్‌కు క్లాప్‌ ఇచ్చాడు.

ఇవీ చూడండి.. దడపుట్టిస్తోన్న విజయ్ 'విజిల్'​ ట్రైలర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 17 October 2019
1. Various of motorcade arriving
2. Boris Johnson, British Prime Minister arriving for news conference
3. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
"I agree very much with Jean-Claude, with what you said about protecting the peace process in the island of Ireland and in a Northern Ireland. And of course, for us in the UK, it means that we can deliver a real Brexit that achieves our objectives, and it means that the UK leaves whole and entire on October the 31st. And it means that Northern Ireland and every other part of the UK can take part."
4. Johnson, Jean-Claude Juncker, President of the European Commission, EU chief negotiator Michel Barnier and UK Brexit Secretary Stephen Barclay posing for a photo
5. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
"And I hope very much now, speaking of elected representatives, that my fellow employees in Westminster do now come together to get Brexit done, to get this excellent deal over the line and to deliver Brexit without any more delay, so that we can focus on the priorities of the British people, improving our health service, investing in 20000 more police, lifting up living wage and many, many other things. "
6. Johnson and Juncker shaking hands
7. SOUNDBITE (English) Jean-Claude Juncker, President of the European Commission:
"We have a deal. And this deal means that there is no need for any kind of prorogation. This is a fair and balanced agreement. It is testament to our commitment to finding the solutions. It provides certainty that a Brexit creates uncertainty. It protects the rights of our citizens. And it protects the peace and stability on the island of Ireland."
8. Juncker and Johnson leave news conference
STORYLINE:
British Prime Minister Boris Johnson arrived in Brussels for a two-day summit with EU leaders.
Speaking at a news conference on Thursday, Johnson announced that the UK would be leaving on October 31.
But the deal would still need to be approved by Parliament. Johnson urged the government to be cooperative in approving the deal.
Johnson said he hopes, "to get this excellent deal over the line and to deliver Brexit without any more delay."
Even if the United Kingdom leaves by the of the month, both sides will have to negotiate a new trade agreement for years to come.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.