ETV Bharat / sitara

'పుష్ప' సాంగ్ అప్డేట్​​.. ముగించిన శర్వానంద్​ - అల్లుఅర్జున్​ పుష్ప సినిమా

మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. 'పుష్ప' సినిమా మరో ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమైంది. 'మహాసముద్రం'లోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్​ను పూర్తి చేశారు శర్వానంద్. ఇంకా పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Oct 5, 2021, 1:38 PM IST

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్(allu arjun new movie)​ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'(pushpa latest updates). ఈ చిత్రంలోని రెండో గీతం 'శ్రీవల్లి'ని అక్టోబర్​ 13న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్​ అయిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్​(pushpa dakko dakko meka song) అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్​. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

pushpa
పుష్ప

డబ్బింగ్​ పూర్తి

'మహాసముద్రం'(sharwanand and siddharth movie) సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్​ పనులను పూర్తి చేశారు హీరో శర్వానంద్​. సిద్ధార్థ్‌'(Mahasamudram movie release date) మరో హీరోగా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

mahasamudram
మహాసముద్రం

షూటింగ్​ పూర్తి

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్​ జంటగా నటిస్తున్న సినిమా 'అర్జున ఫల్గుణ'. తేజ మర్ని దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్​ పూర్తయిట్లు తెలిపింది చిత్రబృందం. ప్రియదర్శన్​ బాలసుబ్రమణియన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్​ను ప్రకటించనున్నారు.

arjuna falguna
అర్జున ఫల్గుణ

సాంగ్​ రిలీజ్​

తమిళ హీరో శివకార్తికేయన్(siva karthikeyan movie list)​ నటించిన 'వరుణ్​ డాక్టర్'​(varun doctor movie) సినిమాలోని 'చిట్టెమ్మ' పాట​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్​ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'అఖండ' షూటింగ్​ పూర్తి.. త్వరలోనే రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.