స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్లో స్టైలిష్ ఐకాన్స్‌గా కొనసాగుతున్నారు. డిఫరెంట్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. అప్పుడప్పుడూ తన బ్రాండ్ (రౌడీ) దుస్తులను బన్నీకి పంపిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు విజయ్.
ఆ బ్రాండ్ నుంచి విజయ్.. అల్లు అర్జున్‌కు గతంలోనే ఒక కలెక్షన్‌ను పంపాడు. అలా ఇప్పుడు మరోసారి కొన్ని కూల్ డ్రెస్ కలెక్షన్స్‌ను పంపాడు. తాజాగా అవి వేసుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించి ఇలాంటి స్పెషల్ థింగ్స్ తనకు పంపినందుకు విజయ్‌కు, రౌడీ బ్రాండ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు బన్నీ.
-
I want to thank my brother @TheDeverakonda and the @therowdyclub team for sending me this cool pair . It’s super comfy . Thank you for the lovely gesture my brother . Shine on ! pic.twitter.com/aBSmra9QXM
— Allu Arjun (@alluarjun) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I want to thank my brother @TheDeverakonda and the @therowdyclub team for sending me this cool pair . It’s super comfy . Thank you for the lovely gesture my brother . Shine on ! pic.twitter.com/aBSmra9QXM
— Allu Arjun (@alluarjun) December 3, 2020I want to thank my brother @TheDeverakonda and the @therowdyclub team for sending me this cool pair . It’s super comfy . Thank you for the lovely gesture my brother . Shine on ! pic.twitter.com/aBSmra9QXM
— Allu Arjun (@alluarjun) December 3, 2020