Dadasaheb Phalke International Film Festival Awards2022: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు మరో గౌరవం లభించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. దాదాసాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 2022గా 'పుష్ప' నిలిచింది. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
Congratulations to 'Pushpa: The Rise' for winning the award for Film Of The Year at Dadasaheb Phalke International Film Festival Awards2022. Your hard work and perseverance have paid off. #dpiff #dpiff2022 #dpiffawards #dpiffdiaries #dpiffglimpse #dpifflegacy #dpiffawards2022 pic.twitter.com/XSIKCYa23T
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to 'Pushpa: The Rise' for winning the award for Film Of The Year at Dadasaheb Phalke International Film Festival Awards2022. Your hard work and perseverance have paid off. #dpiff #dpiff2022 #dpiffawards #dpiffdiaries #dpiffglimpse #dpifflegacy #dpiffawards2022 pic.twitter.com/XSIKCYa23T
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 20, 2022Congratulations to 'Pushpa: The Rise' for winning the award for Film Of The Year at Dadasaheb Phalke International Film Festival Awards2022. Your hard work and perseverance have paid off. #dpiff #dpiff2022 #dpiffawards #dpiffdiaries #dpiffglimpse #dpifflegacy #dpiffawards2022 pic.twitter.com/XSIKCYa23T
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 20, 2022
Allu arjun pushpa: శేషాచలం ఎర్రచందనం నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్‌గా నటించారు. రష్మిక హీరోయిన్గా చేసింది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లపైగా వసూళ్లు రావడం విశేషం.
'పుష్ప' రెండో భాగం షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ ఏడాది డిసెంబరులో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: