ETV Bharat / sitara

'ఫాల్కన్​'తో సెట్స్​లో దుమ్మురేపుతున్న బన్నీ - కార్​వ్యాన్

హీరో అల్లు అర్జున్ తన ఖరీదైన క్యారవాన్ ఫొటోల్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు. అభిమానులకు కృతజ్ఞతలు చెపుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

బన్నీ.. ఖరీదైన కార్​వ్యాన్ ఇదే
author img

By

Published : Jul 5, 2019, 4:28 PM IST

Updated : Jul 5, 2019, 4:41 PM IST

టాలీవుడ్​ హీరో అల్లు అర్జున్ దగ్గర ఖరీదైన క్యారవాన్ ఉంది. విలువ సుమారు రూ.7 కోట్లు అని సమాచారం. అంత ఖర్చు పెట్టేంత అందులో ఏముందా అని అందరూ చర్చించుకున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫొటోల్ని ట్విట్టర్​లో పంచుకున్నాడీ కథానాయకుడు. అభిమానులకు కృతజ్ఞతలు చెపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

"జీవితంలో నేను కొనే ప్రతి విలువైన వస్తువును అందుకుంటున్నప్పుడు నాకు గుర్తొచ్చే విషయం.. మీరు నాపై చూపే అభిమానం, ప్రేమ. వాటి వలనే నేను ఇవన్నీ పొందగలుగుతున్నాను. మీకు నా కృతజ్ఞతలు. ఇదుగో నా వ్యానిటీ వ్యాన్‌.. ఫాల్కన్‌" -ట్విట్టర్​లో అల్లు అర్జున్

మన దేశంలో ఏ స్టార్‌ హీరో వద్ద ఇంతటి ఖరీదైన క్యారవాన్ లేదంట. అందుకే ఈ విషయం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం త్రివిక్రమ్​ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బన్నీ. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

  • Every time I buy something big in my life... there is only one thought in my mind ... “ People have showered soo much love...it’s the power of their love that I am being able to buy all this “ Gratitude forever . Thank you all ❤️. It’s my Vanity Van “FALCON” pic.twitter.com/pSRBjIFfy0

    — Allu Arjun (@alluarjun) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది చదవండి: సాహో సినిమాలో 'సైకో సయాన్' సాంగ్ టీజర్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 4 July 2019
1. Various Large plane flies over Lincoln Memorial as President Trump is introduced
2. Plane flies over crowd
3. Planes fly past Washington Monument
4. Various people in crowd
5. Baby Trump balloon
6. Formation of planes overhead
7. People watching
8. Helicopters fly past Washington Monument
9. People looking up
10. Two helicopters overhead
11. People looking up, taking pictures
12. Formation of planes trailing white smoke
13. People in crowd
14. Planes trail smoke over Lincoln Memorial
15. Planes pass Washington Monument
STORYLINE:
PLANES FLY OVER WASHINGTON DURING TRUMP SPEECH
U.S. military warplanes and presidential aircraft conducted flyovers as planned during President Donald Trump's speech in Washington, D.C. on Thursday, capped by the Navy Blue Angels aerobatics team.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 5, 2019, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.