ETV Bharat / sitara

'అల్లరి' రవి నుంచి 'మహర్షి' రవి వరకు.... - allari naresh

టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ సినీ అరంగేట్రం చేసి నేటికి 17 ఏళ్లు. ఈ సందర్భంగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడీ హీరో.

నరేశ్
author img

By

Published : May 10, 2019, 10:32 AM IST

'అల్లరి', 'కితకితలు', 'అహనా పెళ్లంట' వంటి హాస్య ప్రధాన చిత్రాలతో పాటు 'గమ్యం', 'శంభో శివ శంభో', 'నేను' వంటి సినిమాల్లో అద్భుత నటనతో మెప్పించిన నటుడు అల్లరి నరేశ్. ఈ హీరో సినీ పరిశ్రమలోకి వచ్చి నేటికి 17 ఏళ్లు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

"సినీ పరిశ్రమలో అడుగుపెడతానని అనుకోలేదు. మొండి పట్టుదలతో అవకాశం సాధించా. 2002 మే 10న 'అల్లరి' సినిమా నాకు మరో జన్మనిచ్చింది. సన్నగా, పొడవుగా, ఇబ్బందికరంగా, ఎన్నెన్నో కలలతో కూడిన నాలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్​కు ధన్యవాదాలు. 'అల్లరి' సినిమాలో రవి నుంచి 'మహర్షి'లో రవి పాత్ర వరకు నేను చేసిన 55 సినిమాలు జీవితంలో మర్చిపోలేనివి. 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాతో కలిసి పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు అన్ని వేళలా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు." --అల్లరి నరేశ్​ పోస్ట్​ సారాంశం

తాజాగా 'మహర్షి'లో రవి పాత్రలో కనిపించాడు అల్లరి నరేశ్. మరోసారి తన నటన కౌశల్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

**complete script to follow**
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Trinity Forest Golf Club, Dallas, Texas, USA. 9th May 2019.
1. 00:00 Former NFL quarterback Tony Romo
2. 00:10 Romo birdie on No. 1 for -1
3. 00:19 Jordan Spieth birdie on No. 6 for -4
4. 00:29 Henrik Stenson tee shot on No. 8 to 3-feet
5. 00:45 Chris Stroud holes out bunker shot on No. 17 for birdie and -2
6. 01:02 Romo holes out 65-foot chip on No. 7 for -2
7. 01:13 Martin Laird tee shot on No. 12 to 9-feet
8. 01:28 Hideki Matsuyama 2nd shot onto green on 14th hole
9. 01:49 Jordan Spieth birdie on No. 14 for -4
10. 02:00 Hideki Matsuyama birdie on No. 16 for -5
11. 02:11 Henrik Stenson birdie on No.14 for -5
SOURCE: PGA Tour
DURATION: 02:28
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.