ETV Bharat / sitara

వేశ్య గృహ యజమాని పాత్రలో ఆలియా!

ఆలియా భట్-సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్​లో వస్తున్న 'గంగూభాయ్' షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

వేశ్య గృహ యజమాని పాత్రలో ఆలియా!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్
author img

By

Published : Dec 28, 2019, 3:51 PM IST

ముద్దుగుమ్మ ఆలియా భట్ టైటిల్​ రోల్​లో నటిస్తున్న చిత్రం 'గంగూభాయ్'. సంజయ్​లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం.. సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'పద్మావత్'​ తర్వాత భన్సాలీ తీస్తున్న చిత్రమిది.

ఓ వేశ్య జీవితం ఆధారంగా​

ఓ వేశ్య గృహం యజమాని గంగుబాయి కతియావాడి అనే మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఒకప్పుడు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ.. అక్కడున్న బడాబడా నాయకుల పరిచయాలతో పవర్‌ఫుల్‌ మహిళగా చక్రం తిప్పింది. చివరి రోజుల్లో తన వేశ్య వృత్తిని వదిలేసి, అక్కడి సెక్స్‌ వర్కర్ల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసింది. ఎందరో జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఇప్పుడీ స్ఫూర్తిదాయక మహిళ పాత్రనే ఆలియా పోషించనుంది.

Gangubai Kathiawadi shoot photo
గంగూభాయ్ షూటింగ్ ఫొటోొ

మరి ఈ పాత్రలో ఆలియా ఎలా ఒదిగిపోతుంది. తెరపై ఈ జీవితగాథను భన్సాలీ ఎలా ఆవిష్కరించబోతున్నారో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఆలియా.. ఈ చిత్రంతో పాటు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో, 'బ్రహ్మాస్త్ర'లో రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తోంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Mars Stadium, Ballarat, Australia - 28th December 2019   
Western United (black/green), Wellington Phoenix (yellow)
1. 00:00 walkout
   
First Half
2. 00:15 GOAL WELLINGTON - (9) David Ball scores from top of the six-yard box, assisted by (10) Ulises Dávila in the 41st minute, 1-0 Wellington Phoenix
3. 00:35 replays of goal
  
Second Half
4. 00:46 GOAL WELLINGTON - (21) Callum McCowatt scores the second, assisted by (7) Reno Piscopo in the 55th minute, 2-0 Wellington Phoenix
5. 01:03 replays of goal
6. 01:20 GOAL WELLINGTON - (10) Ulises Dávila scores off break in the 80th minute, 3-0 Wellington Phoenix
7. 01:34 replays
8. 01:34 PENALTY TO WESTERN - Western United awarded penalty for handball on Steven Taylor in the 88th minute
9. 01:57 replay of handball
10. 02:04 GOAL WESTERN - (23) Alessandro Diamanti scores penalty in the 89th minute, 3-1 Wellington Phoenix
11. 02:15 GOAL DISALLOWED WELLINGTON - substitute (88) Gary Hooper scores from long ball after error by Western goalkeeper Filip Kurto in stoppage time
12. 02:38 replays of goal
13. 02:47 goal disallowed for offside after VAR review
           
SOURCE: IMG Media
DURATION: 03:00
   
STORYLINE:
   
The in form Wellington Phoenix won 3-1 away to Western United on Saturday to extend its A-League unbeaten streak to seven games.
Former Manchester City youth star David Ball opened for Wellington in the 41st minute to give the visitors a 1-0 lead at halftime.
Callum McCowatt doubled for the Phoenix in the 55th minute before Ulises Dávila made it 3-0 ten minutes from stoppage time.
Western United finally got on the scoreboard in the 89th minute when their Italian captain Alessandro Diamanti converted a penalty after a Steven Taylor handball.
Western goalkeeper Filip Kurto was spared embarrassment in stoppage time after he was caught out of his box on a goal by Gary Hooper that was overturned by VAR.
Wellington improve to 15 points while Western remain in third on 17.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.