బన్నీ19వ చిత్రంగా రూపొందుతోన్న 'అల.. వైకుంఠపురములో..' నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశంలో తీసిన స్టిల్లో అల్లువారబ్బాయి ఆకట్టుకుంటున్నాడు.
-
Here's a Stylish action cut poster for all our Stylish Star @alluarjun fans from #AlaVaikunthapurramuloo 😍😍
— Geetha Arts (@GeethaArts) October 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
We wish you all a very #HappyDasara!! Get ready to be mesmerised, this Sankranthi 2020!
A #Trivikram's Celluloid! pic.twitter.com/0pxOtGIlKN
">Here's a Stylish action cut poster for all our Stylish Star @alluarjun fans from #AlaVaikunthapurramuloo 😍😍
— Geetha Arts (@GeethaArts) October 7, 2019
We wish you all a very #HappyDasara!! Get ready to be mesmerised, this Sankranthi 2020!
A #Trivikram's Celluloid! pic.twitter.com/0pxOtGIlKNHere's a Stylish action cut poster for all our Stylish Star @alluarjun fans from #AlaVaikunthapurramuloo 😍😍
— Geetha Arts (@GeethaArts) October 7, 2019
We wish you all a very #HappyDasara!! Get ready to be mesmerised, this Sankranthi 2020!
A #Trivikram's Celluloid! pic.twitter.com/0pxOtGIlKN
ఇందులో పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన తొలి రూపుతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులోని 'సామజవరగమన' పాట యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది.
ఇదీ చూడండి...