ETV Bharat / sitara

'రాజకీయాల్లోకి వస్తున్నట్టా..? రానట్టా...?' - ప్రవేశం

రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ సామజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు అక్షయ్. ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ ట్వీట్ చేశాడు.

అక్షయ్ కుమార్
author img

By

Published : Apr 22, 2019, 5:19 PM IST

ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటూ తనపై వస్తున్న వార్తలకు ఫుల్​స్టాప్​ పెట్టాడు బాలీవుడ్ నటుడు అక్షయ్. రాజకీయాలు తనకు తెలియని రంగమని తెలిపాడు. ఈ ఎన్నికల్లో పోటీచేయట్లేదని ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

"ఇప్పటివరకు నాకు తెలియని రంగంలోకి వెళుతున్నాను. ఎంతో ఆత్రుతగా, ఉత్సుకతతో ఉన్నాను" అని మొదట ట్వీట్ చేశాడు అక్షయ్. సామాజిక మాధ్యమాల వేదికగా అక్షయ్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడంటూ ఊహాగానాలొచ్చాయి. ఈ అంశంపై స్పందించిన అక్షయ్ వెంటనే మరో ట్వీట్ చేసి స్పష్టతనిచ్చాడు.

  • Getting into an unknown and uncharted territory today. Doing something I have never done before. Excited and nervous both. Stay tuned for updates.

    — Akshay Kumar (@akshaykumar) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేను ఇంతకుముందు చేసిన ట్వీట్​పై ఆసక్తి కనబర్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఎన్నికల్లో పోటీచేయట్లేదు" -అక్షయ్ కుమార్, బాలీవుడ్ నటుడు.

  • Grateful for all the interest shown in my previous tweet but just clarifying in light of some wild speculation, I am not contesting elections.

    — Akshay Kumar (@akshaykumar) April 22, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ప్యాడ్​మ్యాన్', 'టాయ్​లెట్ ఏక్​ ప్రేమ్​ కథ' లాంటి సామాజిక చైతన్యం తీసుకొచ్చే సినిమాల్లో నటించాడు అక్షయ్. కొన్ని ప్రభుత్వ ప్రకటనలకూ ప్రచారం చేశాడు. అందుకే... అక్షయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాడని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

ఇది చదవండి: ట్రైలర్​తోనే మాయ చేస్తున్న సల్మాన్

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Sunday, 21 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1654: ARCHIVE Branch Carney AP Clients Only 4207125
Michelle Branch, Black Keys' Patrick Carney tie the knot
AP-APTN-1500: UK Windsor AP Clients Only 4207114
Windsor tourists excited over imminent royal birth
AP-APTN-1403: Germany Polar Bear Content has significant restrictions, see script for details 4207107
Berlin zoo's polar bear cub gets Easter treats
AP-APTN-1321: UK Royals Easter AP Clients Only 4207099
UK royal family attend Easter Sunday service
AP-APTN-1052: Pakistan Fashion Finale Content has significant restrictions, see script for details 4207084
Pakistan's fashion designers come out in force in Karachi
AP-APTN-1016: Hungary Marijuana AP Clients Only 4207082
Dozens join Million Marijuana March in Budapest
AP-APTN-1011: France Notre Dame Concert Content has significant restrictions, see script for details 4207081
French stars sing of their love for Notre Dame
AP-APTN-1011: ARCHIVE Dolly Parton AP Clients Only 4207080
Eaglet welcomed as new addition at Dollywood
AP-APTN-1011: ARCHIVE John Singleton AP Clients Only 4207075
John Singleton of 'Boys N the Hood' hospitalized with stroke
AP-APTN-1011: ARCHIVE Anjelica Huston AP Clients Only 4207078
Actress Anjelica Huston supports banning fur sales in NYC
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.