ETV Bharat / sitara

ఫస్ట్​లుక్​తో ఆకట్టుకుంటున్న 'లక్ష్మీ బాంబ్' - kanchana

'కాంచన'కు రీమేక్​గా బాలీవుడ్​లో రూపొందిస్తున్న 'లక్ష్మీ బాంబ్' తొలిరూపు విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. 2020 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్​లుక్​తో ఆకట్టుకుంటున్న 'లక్ష్మి బాంబ్'
author img

By

Published : May 18, 2019, 12:29 PM IST

బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్ విభిన్న పాత్రలో నటిస్తున్న సినిమా 'లక్ష్మీ బాంబ్'. దక్షిణాది హారర్ చిత్రం 'కాంచన'కు రీమేక్​గా తెరకెక్కుతోంది. మూవీ ఫస్ట్​లుక్​ను ట్విట్టర్​లో పంచుకున్నాడు కథానాయకుడు. కళ్లకు కాటుక పెట్టుకుంటున్న అక్షయ్ ఫొటో ఆసక్తి రేపుతోంది.

akshay kumar tweet
అక్షయ్ కుమార్ ట్విట్టర్​లో పంచుకున్న ఫొటో

కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. మాతృకను తెరకెక్కించిన రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణాదిలో అలరించిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఎంత భయపెడుతుందో చూడాలి.

ఇది చదవండి: ప్రపంచకప్​ కోసం ఇంగ్లాండ్​కు చిన్నోడు, పెద్దోడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No stand-alone clips allowed. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fernando Buesa Arena, Vitoria-Gasteiz, Spain - 17 May 2019
CSKA Moscow (red with blue trim) vs. Real Madrid (all white):
1. 00:00 1st quarter: Walter Tavares slam for Real. 1-4
2. 00:19 Sergio Llull basket for Real. 11-22
3. 00:33 2nd quarter: Kyle Hines slam for CSKA. 31-31
4. 00:48 Facundo Campazzo basket for Real, CSKA return down court for Will Clyburn buzzer-beating 3-pointer. 43-45
5. 01:16 3rd quarter: Clyburn slam. 45-48
6. 01:45 Fabien Causeur basket for Real. 51-65.
7. 01:58 4th quarter: Sergio Rodriguez basket for CSKA. 69-75
8. 02:07 Real head coach Pablo Laso picks up a technical foul as tempers flare
8. 02:33 Nando de Colo 3-pointer for CSKA. 87-85
9. 02:53 Cory Higgins free-throw for CSKA completes the scoring. 95-90 and final hooter
SOURCE: IMG Media
DURATION: 03:20
STORYLINE:
CSKA Moscow are through to the final of Euroleague after a hard-fought 95-90 win over Real Madrid on Friday.
Trailing by eight points at the start of the fourth quarter, the Russian side rallied, outscoring their opponents 30-17.
Nando de Colo and Sergio Rodriguez both hit 23 for CSKA - Fabien Causeur top-scored for the Spanish side with 18.
CSKA go on to meet Andadolu Efes Istanbul in SUnday's championship game.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.