ETV Bharat / sitara

'అఖండ' మ్యూజిక్.. సౌండ్​ బాక్సులు పగిలిపోతాయి! - అఖండ కలెక్షన్స్

'అఖండ' సినిమాలో బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ను తమన్ అదిరిపోయే రేంజ్​లో కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరణే ఓ థియేటర్​లో అతికించిన నోట్. ఇంతకీ అందులో ఏముందంటే?

akhanda background music
బాలయ్య అఖండ
author img

By

Published : Dec 2, 2021, 12:17 PM IST

బాలయ్య 'అఖండ'.. థియేటర్లలో దుమ్మలేపుతోంది! డైలాగ్స్, ఫైట్స్​కు అభిమానులు కేరింతలు కొడుతున్నారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం వల్ల థియేటర్లలు దద్దరిల్లిపోతున్నాయి!

అయితే ఈ సినిమాలోని బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​కు తమ థియేటర్లలోని స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉందని యూఎస్​కు చెందిన థియేటర్ల సంస్థ భయపడింది. అందుకే ఉంచాల్సిన దాని కంటే కొంచెం సౌండ్​ తగ్గించి ప్లే చేస్తున్నామని థియేటర్​లో ఓ నోట్​ అతికించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్​గా మారింది.

cinemark cinemas note akhanda movie
అఖండ మూవీ గురించి సినీమార్క్ థియేటర్​లో నోట్

బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ విలన్​గా చేశారు. పూర్ణ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.