ETV Bharat / sitara

Akhanda Songs: 'అమ్మ' ఫుల్​ వీడియో సాంగ్​ వచ్చేసింది - బాలయ్య సినిమా అప్​డేట్స్​

Akhanda AMMA Song Release: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం నుంచి మరో పాట విడుదల అయ్యింది. ఈ సినిమాలోని అమ్మ ఫుల్​ వీడియో సాంగ్​ను చిత్ర బృందం విడుదల చేసింది.

Akhanda AMMA Song Release
అఖండ నుంచి మరో పాట రిలీజ్​
author img

By

Published : Jan 18, 2022, 9:47 AM IST

Akhanda AMMA Song Release: మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం 'అఖండ'. డిసెంబర్​ 2న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ హిట్​గా నిలిచింది. విదేశాల్లోనూ ఓ రేంజ్​ కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాటలు పూర్తిస్థాయిలో ఎప్పుడెప్పుడు రిలీజ్​ అవుతాయా అని చాలా మంది వేచిచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలు విడుదలయ్యాయి.

అమ్మ అంటూ సాగే మరో ఫుల్ వీడియో సాంగ్​ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​ అద్భుతమైన స్వరాలను అందించాడు. ఈ పాటను ప్రముఖ పాటల రచయిత కళ్యాణ్​ చక్రవర్తి రాయగా.. బుల్లెట్​ బండి ఫేమ్​ మోహనా భోగరాజ్​ పాడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సింహా', 'లెజెండ్'​ తర్వాత బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా ఇది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి:

Dhanush News: హీరో ధనుష్‌, ఐశ్వర్య దంపతుల విడాకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.