ETV Bharat / sitara

కరోనా నుంచి కోలుకున్న కత్రినా కైఫ్​ - సినిమా వార్తలు

బాలీవుడ్​ నటి కత్రినా కైఫ్​ కరోనా నుంచి కోలుకుంది. ఈ మేరకు ఆమె స్వయంగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తెలిపింది. చిరునవ్వుతో కత్రినా ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Katrina Kaif
కత్రినా కైఫ్
author img

By

Published : Apr 17, 2021, 7:40 PM IST

కరోనా నుంచి కోలుకున్నట్లు బాలీవుడ్​ నటి కత్రినా కైఫ్​ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తెలిపారు. కాగా ఈ నెల మొదట్లో ఆమె కరోనా బారిన పడ్డారు. శుక్రవారం రోజు బాలీవుడ్​ నటుడు విక్కీ కౌశల్​ కరోనా నుంచి కోలుకున్నాడు. చిరునవ్వుతో కూడిన తన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Katrina Kaif
కత్రినా కైఫ్​

ప్రస్తుతం టైగర్​-3, ఫోన్​ భూత్​, సూర్యవంశీ, అలీ అబ్బాస్​తో సూపర్​ హీరో మూవీ సినిమాలలో కత్రినా నటిస్తున్నారు.

ఇదీ చదవండి: 'రాధేశ్యామ్​'లో పూజా హెగ్డే పాత్ర ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.