ETV Bharat / sitara

అప్పుడు రూ.25 కోట్లు.. ఇప్పుడు మరో రూ.3 కోట్లు - covid 19 news

ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ముంబయి మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం రూ.3 కోట్లు విరాళమిచ్చాడు. ఈ మొత్తాన్ని పీపీఈ కిట్లు, మాస్క్​లు, కరోనా టెస్టింగ్ కిట్లు కోసం వినియోగించనున్నారు.

అప్పుడు రూ.25 కోట్లు.. ఇప్పుడు రూ.3 కోట్లు
హీరో అక్షయ్ కుమార్
author img

By

Published : Apr 10, 2020, 10:30 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నాడు. ఇప్పటికే 'పీఎం కేర్స్​'కు రూ.25 కోట్ల విరాళమిచ్చిన అక్కీ.. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)కు రూ.3 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మొత్తాన్ని పీపీఈ కిట్లు, మాస్క్​లు, కరోనా టెస్టింగ్ కిట్​ల కోసం ఉపయోగించాలని సూచించాడు. ఈ విషయాన్ని బీఎంసీ జాయింట్ మున్సిపల్ కమీషనర్ అశుతోష్ ధ్రువీకరించారు.

"అక్షయ్ కుమార్.. కొన్నిరోజుల నుంచి బీఎంసీ కమీషనర్​తో టచ్​లో ఉన్నారు. అతడు విరాళమిచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. వాటిని పీపీఈ కిట్లు, మాస్క్​లు, టెస్టింగ్ కిట్లు కోసం వినియోగిస్తాం" -అశుతోష్ సలీల్, బీఎంసీ జాయింట్ మున్సిపల్ కమీషనర్

hero Akshay Kumar
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.