యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మేజర్'. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకక్కుతున్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
అయితే ఏప్రిల్ 12 సాయంత్రం 4:05 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మహేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళంలో జులై 2న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఇండో-చైనా సరిహద్దుతో పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చిత్రీకరణ జరుపుకొంది.
-
MAJOR. TEASER.
— Adivi Sesh (@AdiviSesh) April 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
APRIL 12
4:05 PM
It’ll be MASSIVE. I PROMISE.
GET READY.#MajorTeaser#MajorTeaserOnApril12#MajorTheFilm pic.twitter.com/ptjqOWumaP
">MAJOR. TEASER.
— Adivi Sesh (@AdiviSesh) April 10, 2021
APRIL 12
4:05 PM
It’ll be MASSIVE. I PROMISE.
GET READY.#MajorTeaser#MajorTeaserOnApril12#MajorTheFilm pic.twitter.com/ptjqOWumaPMAJOR. TEASER.
— Adivi Sesh (@AdiviSesh) April 10, 2021
APRIL 12
4:05 PM
It’ll be MASSIVE. I PROMISE.
GET READY.#MajorTeaser#MajorTeaserOnApril12#MajorTheFilm pic.twitter.com/ptjqOWumaP
ఇదీ చూడండి: వేసవిలో సేద తీరుతున్న అందాల భామలు!