ETV Bharat / sitara

అదా కర్రసాము చూసి కుర్రకారు ఫిదా - cinema

టాలీవుడ్ నటి అదా శర్మ కర్రసాము చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఆదా
author img

By

Published : Jun 17, 2019, 8:52 AM IST

అదాశర్మ.. 'హార్ట్ ఎటాక్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం 'కల్కి' చిత్రంలో రాజశేఖర్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో అదా కర్రాసాము చేస్తూ కనిపించింది. నటనే కాదు... కర్రసాము ఇరగదీస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి.. డైరక్టర్​గా మారిన స్టార్​ హీరో సోదరి

Dharmashala (HP), Mandi (HP), Dehradun (Uttarakhand), Apr 30 (ANI): After Indian Army claimed to have spotted footprints of mythical beast 'Yeti, mountaineer Tarun Goel said, "I have spent considerable amount of time on mountains and I have experienced some strange movement and voices of creatures which could be or could not be Yeti." Rijul Gill, Dehradun based mountaineer said, "I believe there are characters like yeti and there are people who have claimed its existence." However, mountaineer Manjul Rawat said that while images released by Indian Army cannot be challenged but there is a need for more evidence to corroborate existence of Yeti. Gigantic footprints were spotted close to Makalu Base Camp on April 09 by Indian Army's expedition team.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.