ETV Bharat / sitara

chaysam divorce: మళ్లీ పేరు మార్చుకున్న సామ్​! - chaysam divorce reason

నాగచైతన్యతో(Nagachaitanya Sam divorce) విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత మరోసారి తన సోషల్​మీడియా ఖాతా పేరును మార్చారు హీరోయిన్​ సమంత(samantha instagram name changed). ప్రస్తుతం ఈ విషయం గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

sam
సామ్​
author img

By

Published : Oct 3, 2021, 3:49 PM IST

సోషల్​మీడియాలో(samantha instagram name changed) హీరోయిన్​ సమంత మరోసారి తన పేరు మార్చుకున్నారు. అక్టోబర్​ 2 చైతూతో డివర్స్ ప్రకటన​ ముందు వరకు ఇన్​స్టాగ్రామ్​లో 'ఎస్'​ అనే అక్షరాన్ని మాత్రమే పెట్టిన సామ్(Nagachaitanya Sam divorce)..​ మళ్లీ 'సమంత'గా పేరు మార్చారు.

నాగచైతన్యతో(naga chaitanya samantha marriage) పెళ్లికి ముందు వరకు సోషల్​మీడియా ఖాతాలకు 'సమంత రుతు ప్రభు' అనే పేరు ఉండేది. 2017లో చైతూతో వివాహం తర్వాత 'సమంత అక్కినేని'గా మార్చుకున్నారు.

ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆ పేరును తొలగించి 'ఎస్'​(chaysam divorce reason) అని మార్చుకోవడం వల్ల విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఆ రూమర్స్​ను నిజం చేస్తూ చైతూ, సామ్​ అక్టోబర్​ 2 విడిపోబోతున్నట్లు ప్రకటించారు. విడిపోయిన మరుసటి రోజే(అక్టోబర్​ 3) సామ్​ తన సామాజిక మాధ్యమాల ఖాతా పేరును మళ్లీ సమంతగా పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్​గా మారింది.

sam
సమంత ఇన్​స్టా

త్వరలోనే సామ్​... గుణశేఖర్​ దర్శకత్వంలో 'శాకుంతలం'(samantha sakuntalam movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా, చైతూ ఇటీవల లవ్​స్టోరీ సినిమాతో సూపర్​హిట్​ను అందుకున్నారు.

ఇదీ చూడండి: 'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.