ETV Bharat / sitara

నాకు బాయ్​ఫ్రెండ్స్ చాలా ఎక్కువ: రకుల్ ప్రీత్

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు క్రేజీ విషయాలను వెల్లడించింది రకుల్. ప్రతిరోజూ ఏదో ఒక అడ్వెంచర్​ చేస్తుంటానని చెప్పింది. ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపాలని అభిమానులకు సూచించింది.

Actress Rakul Preet Singh in Ali Tho Saradaga Program
'నాకు గర్ల్ ఫ్రెండ్స్​ కంటే బాయ్​ఫ్రెండ్సే ఎక్కువ'
author img

By

Published : Nov 13, 2020, 6:00 PM IST

'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అగ్రహీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అయితే తాను పాకెట్​ మనీ కోసమే సినిమాల్లోకి వచ్చానని, ఆ తర్వాత ఇండస్ట్రీలోపై అమితమైన ఇష్టంతో ముందుకు సాగానని స్వయంగా వెల్లడించింది. గతంలో 'ఆలీతో సరదాగా' షోకు హాజరైనప్పుడు దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

'బాహుబలి'లో చిన్నపాత్రైనా చేసేదాన్ని!

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లతో చేజారిపోయిన అవకాశాల గురించి మనసులో మాట బయటపెట్టింది. అలాంటి ఎదురుదెబ్బలే తనను విజయపథంలో నడిపించాయని చెప్పింది. ఒకవేళ 'బాహుబలి'లో చిన్నపాత్ర ఇచ్చినా సరే చేసి ఉండేదాన్ని తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాయ్​ ఫ్రెండ్స్​ ఎక్కువే

తన తండ్రి ఉద్యోగరీత్యా భారతదేశం మొత్తం ఎక్కువగా ట్రావెల్​ చేశానని రకుల్​ తెలిపింది. అందుకే తనకు స్నేహితులు ఎక్కువగా ఉన్నారని చెప్పింది. అందులో బాయ్​ఫ్రెండ్స్​ ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.