ETV Bharat / sitara

పోర్న్​ వీడియోల చిత్రీకరణ.. నటి అరెస్ట్! - గెహానా వశిష్ఠ్​ అరెస్టు

ఓ వెబ్​సైట్​ కోసం అశ్లీల చిత్రాలను చిత్రీకరించారన్న ఆరోపణలతో నటి గెహానా వశిష్ట్​ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఈ ముఠా ప్రధాన సూత్రధారి రోయా ఖాన్​ సహా పలువుర్ని అదుపులోకి తీసుకుని.. ఆదివారం కోర్టులో హాజరు పరచనున్నారు.

Actress Gehana Vasisth arrested for alleged role in shooting, uploading porn videos
పోర్న్​ వీడియోల చిత్రీకరణ.. నటి అరెస్ట్!
author img

By

Published : Feb 7, 2021, 11:10 AM IST

Updated : Feb 7, 2021, 11:27 AM IST

అశ్లీల చిత్రాల్లో నటించడం సహా వాటిని ఓ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేశారన్న ఆరోపణలతో నటి గెహానా వశిష్ఠ్​ను ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో సహా ఈ ముఠా సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రోయా ఖాన్ అలియాస్​ యాస్మిన్​తో పాటు మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ​వీరందర్ని ఆదివారం కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.

మాట్లాడుతున్న క్రైమ్​ బ్రాంచ్​ అధికారి కేదారి పవార్​

సినిమాల్లో నటించాలనే ఆశతో బాలీవుడ్​కు వచ్చే పలువురు యువతులతో యాస్మిన్​ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలా అవకాశాల కోసం వచ్చిన వారిని బలవంతంగా ఈ ఉచ్చులోకి పలువురు యువతుల దింపినట్లు తెలుసుకుని ఈ ముఠాను అరెస్ట్​ చేశామని వారు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: జైలు నుంచి విడుదలైన మునావర్​ ఫరూకీ

Last Updated : Feb 7, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.