ETV Bharat / sitara

'జాతిరత్నాలు' హీరోయిన్​కు వరుస ఆఫర్లు! - ఫరియా అబ్దుల్లా

'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టి పాత్రతో కుర్రకారు మదిలో పత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఫరియా అబ్దుల్లా. నటించిన తొలి చిత్రమే సూపర్​హిట్​ అవ్వడం వల్ల టాలీవుడ్​లో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

Faria Abdullah becomes a hot cake in the industry
'జాతిరత్నాలు' హీరోయిన్​కు వరుస ఆఫర్లు!
author img

By

Published : Mar 19, 2021, 1:54 PM IST

తొలి చిత్రంతోనే బ్లాక్​బస్టర్​ హిట్​ను సొంతం చేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. ఆమె హీరోయిన్​గా నటించిన 'జాతిరత్నాలు' చిత్రం.. శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో నవీన్​ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్​ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించగా.. అనుదీప్​ దర్శకత్వం వహించారు. నాగ్​ అశ్విన్​ నిర్మించారు.

Faria Abdullah becomes a hot cake in the industry
ఫరియా అబ్దుల్లా

'జాతిరత్నాలు' సినిమా సక్సెస్​తో తెలుగులోని బిగ్గెస్ట్​ ప్రొడక్షన్​ హౌస్​ల నుంచి ఫరియాకు వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం కథలను వింటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నటి ఇప్పటివరకు మరో చిత్రానికి సంతకం చేయలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి: ట్రైలర్​: బిలియనీర్​ కావాలన్నదే అతడి కల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.