ETV Bharat / sitara

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా - పోసానికి కరోనా

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు.

actor posani covid positive
సినీ నటుడు పోసానికి కరోనా
author img

By

Published : Jul 30, 2021, 12:23 AM IST

సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోసాని గురువారం వెల్లడించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కొవిడ్​ సోకిందని పోసాని తెలిపారు.

'నాకు కరోనా రావడం వల్ల 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. నా వల్ల అసౌకర్యం కలిగిన దర్శక, నిర్మాతలు, హీరోలు క్షమించాలి' అని పోసాని పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్‌లో పాల్గొంటాను అని అన్నారు పోసాని.

ఇదీ చదవండి : MAA Elections: 'మా' ఎన్నికలకు ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.