ETV Bharat / sitara

డ్యాన్సర్​ వీరూ కృష్ణన్​కు సెలబ్రిటీల నివాళి - died

బాలీవుడ్ నటుడు, కథక్ డ్యాన్సర్ వీరూ కృష్ణన్ ముంబయిలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

వీరూ కృష్ణన్
author img

By

Published : Sep 8, 2019, 2:57 PM IST

Updated : Sep 29, 2019, 9:27 PM IST

బాలీవుడ్ నటుడు, కథక్ డ్యాన్సర్ వీరూ కృష్ణన్.. శనివారం ముంబయిలో మృతిచెందారు. ప్రముఖ నటులు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కరణ్​వీర్ బోహ్రా లాంటి ఎంతో మందికి నృత్యంలో ఈయన శిక్షణ ఇచ్చారు. 'ఇష్క్', 'హమే హే రహీ ప్యార్ కే', 'రాజా హిందుస్థానీ' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1990ల్లో ఆమిర్ ఖాన్ చిత్రాల్లో ఎక్కువగా నటించేవారు వీరూ కృష్ణన్. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

  • You taught me to dance when I was two left feet. Your patience and passion for dance was so infectious that each one of us not only learned Kathak, but so much more from you. You will always be remembered Guruji. 🙏 #panditveerukrishnan https://t.co/pfQerVQgby

    — PRIYANKA (@priyankachopra) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వీరూ కృష్ణన్ చనిపోవడం చాలా విచారకరమైన వార్త. గురూజీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కథక్ పట్ల ఆయనకున్న నిబద్ధత, ఓపికతో విద్యార్థులకు ఉన్నతమైన గురువుగా మిగిలిపోయారు" - లారా దత్తా, బాలీవుడ్ నటి

  • This is very sad news indeed. Prayers and heartfelt condolences to Guruji’s family. He really was an institution & his passion for kathak and patience with his students made him an exemplary teacher. #RIP #panditveerukrishnan https://t.co/LDoSh3Ok6G

    — Lara Dutta Bhupathi (@LaraDutta) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ వార్త విని షాక్ తిన్నాను. ఇలా జరగడం విచారకరం. ఎంతో పట్టుదల, క్రమశిక్షణతో నాకు కథక్ నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు" -అతియా శెట్టి, బాలీవుడ్ నటి

  • omg, so sad and shocked to hear this. RIP guruji ✨🙏🏼 thank you for teaching us— hard work, discipline and to truly love the form of Kathak. https://t.co/6NvRtnb9ph

    — Athiya Shetty (@theathiyashetty) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముంబయిలోని సబర్బన్ శాంతాక్రజ్​లో ఈయన అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.

ఇదీ చదవండి: ఆ ఘనత సాధించిన ఐదో సినిమా 'సాహో'

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 8 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0151: Internet Afghanistan Trump AP Clients Only 4228829
Trump cancels meeting with Taliban, Afghan leaders
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.